News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Diwali 2022: దివాలీ ప్రత్యేక కథనాలన్నీ ఇక్కడ చూడొచ్చు

ఏబీపీ దేశం వ్యూయర్స్ కి వెలుగుల పండుగ దివాలీ శుభాకాంక్షలు . దివాలీ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఇక్కడ పొందుపరిచాం.. ఒక్కో లింక్ ఉంది..దానిపై క్లిక్ చేస్తే సంబంధిత ఆర్టికల్ చూడొచ్చు

FOLLOW US: 
Share:

తిథులు తగులు మిగులు వచ్చిన ప్రతీసారీ ఏరోజు పండుగ చేసుకోవాలో అనే కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఈసారి దీపావళి విషయంలో అదే డిస్కషన్ జరుగుతోంది. ఇంతకీ దీపావళి 24న 25న ఎప్పుడంటే...

చిన్నా పెద్దా ఆసక్తిగా ఎదురుచూసే పండుగ దీపావళి. ఈ రోజు పెద్దలంతా లక్ష్మీపూజ చేస్తే పిల్లలంతా క్రాకర్స్ కాలుస్తూ ఆనందిస్తారు. అయితే దీపావళి ఒక్కరోజు పండుగ కాదు ఐదురోజుల పాటూ చేస్తారని తెలుసా...

దీపావళి రోజు లోగిళ్లన్నీ దీపకాంతులతో మెరిసిపోతాయి. అసలు దీపావళి రోజు దీపాలు ఎందుకు పెట్టాలి. వాటి వెనుకున్న ఆంతర్యం ఏంటి. తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లేంటి...

ఏలినాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని..ఏదో ఒక దశలో శని కారణంగా ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. దీన్నుంచి ఉపశమనం కలగాలంటే దీపావళి రోజు ఇలా చేయండి..

ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజు దీపావళి పండుగ జరుపుకుంటారు. సంతోషాన్ని సంపదలను ఇచ్చే ఈ పండుగరోజున లక్ష్మీపూజ ఎందుకు చేస్తారు..క్రాకర్స్ ఎందుకు కాలుస్తారు..

 దీపావళిని మన తెలుగు రాష్ట్రాల్లో ఆడంబరంగా చేసుకున్నట్టే మిగతా రాష్ట్రాల్లో కూడా నిర్వహించుకుంటారు.

దీపావళికి ఇంటి ముందు వెలిగించాల్సిన దీపాల లెక్క ఇదే, అవి ఎక్కడెక్కడ పెట్టాలంటే

ధన త్రయోదశి రోజు కొన్ని ప్రాంతాల్లో ‘యమ త్రయోదశి’గానూ పరిగణిస్తారు. ఇలా ఎందుకు పిలుస్తారు..ఈ రోజు ప్రత్యేకత ఏంటి...

లాకర్ ను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఇక్కడే ఇంటి సంపద దాగి ఉంటుంది. కాబట్టి ఇంటి లాకర్ సంబంధించిన కొన్ని నియమాలను తెలుసుకుందాం.

సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా దీపావళి పండుగను భావిస్తారు. దీపావళి రోజు ఏ ఇంట్లో దీపాలు వెలుగుతాయో ఆ ఇంట్లో మహాలక్ష్మి ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు.మరి అలాంటి దీపాలను ఎలా పెట్టాలంటే.....

ధన త్రయోదశి రోజు బంగారం, వెండి ఆభరణాలను పూజలో పెడితే లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. అయితే బంగారం , వెండి మాత్రమే కాదు..ఇంకొన్ని ముఖ్యమైన వస్తువులున్నాయి..

ధన త్రయోదశి రోజున మంగళకరమైన వస్తువులు కొనుగోలు చేయడం సంగతి మనకు తెలిసిందే. అయితే కొన్నిరకాల వస్తువులను అవసరం ఉన్నవారికి దానం చేస్తే మరింతగా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని చెబుతున్నారు పండితులు.

 అక్టోబరు 24 సోమవారం దీపావళి అమావాస్య. ఈ రోజు సాయంత్రం చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజలు చేస్తారు. ఈ పూజలో ఉంచాల్సిన ముఖ్యమైనది దక్షిణావర్తి శంఖం.ఈ శంఖం విశిష్టత ఏంటంటే...

దీపావళి, నరకచతుర్థశి ఈ ఏడాది ఒకేరోజు వచ్చాయి..అందుకే ఉదయం నరకచతుర్థశి జరుపుకుని సాయంత్రం చీకటి పడగానే లక్ష్మీపూజ చేసుకుని దివాలీ వేడుకలు నిర్వహిస్తారు. లక్ష్మీపూజ చేసేవారు పాటించే నియమాలేంటంటే..

దీపావళి దివ్వెల వెలుగుల పండగ. ఇంటి అలంకారం వాస్తును అనుసరించి చేసుకుంటే మరింత మంచిది కదా ఇంటి క్లీనింగ్ నుంచి రకరకాల అలంకారాలలో వాస్తు నియమాలను ఒకసారి తెలుసుకుందాం.

సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా దీపావళి పండుగను భావిస్తారు.దీపావళి రోజు ఏ ఇంట్లో దీపాలు వెలుగుతాయో ఆ ఇంట్లో మహాలక్ష్మి ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు. ఈ రోజు చీపురు కొంటే ఎందుకు మంచిదంటారంటే

ధన్వంతరీ నారాయణుడు జన్మించిన ధన త్రయోదశి రోజు మాత్రమేకాదు..నిత్యం ఆయన మంత్రం స్మరిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు పండితులు

దీపావళికి ఏ స్వీట్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఈ హల్వాలు చేయండి తక్కువ సమయంలో రెడీ అయిపోతాయి.

దీపావళినాడు బంధువులకు పంచేందుకు ఉత్తమ స్వీట్ నేతి మైసూర్ పాక్.

 దీపావళి సందర్భంగా ఏ స్వీట్ చేసుకోవాలో ఆలోచిస్తున్నారా? వీటిని ప్రయత్నించండి

Published at : 23 Oct 2022 01:27 PM (IST) Tags: Dhanteras goddess lakshmi Diwali 2022 Date Shubh Muhurat diwali Puja and Significance of Diwali Naraka Chathurdasi Balipratipada Yama Dwitiya Diwali-2022 Date Shubh Muhurat Diwali 2022 Dakshinavarti Shankh

ఇవి కూడా చూడండి

Astrology: ఈ రాశులవారికి చలికాలం అంటే చాలా ఇష్టం!

Astrology: ఈ రాశులవారికి చలికాలం అంటే చాలా ఇష్టం!

Daily Horoscope Today Dec 9, 2023: ఈ రాశివారు ముఖ్యమైన విషయాలు వాయిదా వేసుకోవడం మంచిది, డిసెంబరు 09 రాశిఫలాలు

Daily Horoscope Today Dec 9, 2023: ఈ రాశివారు ముఖ్యమైన విషయాలు వాయిదా వేసుకోవడం మంచిది, డిసెంబరు 09 రాశిఫలాలు

Margashira Masam 2023: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!

Margashira Masam 2023: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!

Christmas Santa Claus: అసలు మీకు క్రిస్మస్ తాత కథ తెలుసా!

Christmas Santa Claus: అసలు మీకు క్రిస్మస్ తాత కథ తెలుసా!

Vastu Tips In Telugu: ఇంటికి పేరు పెట్టేటప్పుడు ఈ సూచ‌న‌లు పాటించండి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది

Vastu Tips In Telugu: ఇంటికి పేరు పెట్టేటప్పుడు ఈ సూచ‌న‌లు పాటించండి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది

టాప్ స్టోరీస్

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Rashmika Mandanna: ఆ ప్రేమకు రష్మిక అర్హురాలు - రాహుల్ రవీంద్రన్ ఏమన్నారో చూశారా?

Rashmika Mandanna: ఆ ప్రేమకు రష్మిక అర్హురాలు - రాహుల్ రవీంద్రన్ ఏమన్నారో చూశారా?

NIA Raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం, ఎన్ఐఏ దాడులు

NIA Raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం, ఎన్ఐఏ దాడులు

తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం

తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం