అన్వేషించండి

Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త

First Night : పెళ్లైన మొదటిరోజు భార్య.. భర్తని తన మొదటి కోరికగా బీర్, గంజాయి తీసుకురమ్మని అడిగిందట. ఖంగుతిన్న భర్త ఏమి చేశాడు.. తర్వాత తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే..

Bride asks for beer on her Fisrt Night : వివాహ పనులు ముగించుకుని.. ఫస్ట్​నైట్​ గదిలో ఎదురు చూస్తోన్న భర్తకి.. భార్య షాక్ ఇచ్చింది. అతనిని నాకో కోరిక ఉంది.. దానిని తీర్చాలంటూ అడిగింది. సరే భార్యకోసం ఏమైనా చేసేద్దాములే.. మహా అయితే గోల్డ్ లేదా ఇంకేమైన అడుగుతుందేమో అనుకున్నాడు. కానీ ఆమె అడిగిన వింత కోరికలు చూసి షాకయ్యాడు. అదేంటంటే.. భార్య తనకు బీర్​ కావాలని, గంజాయి కావాలని, మేక మాంసం తీసుకురావాలని కోరగా.. భర్త షాకైపోయాడు. 

బీర్ ఇచ్చినప్పటికీ.. 

సరేలే భార్యకోసం బీర్​ తెచ్చేద్దాంలే అనుకుని.. భర్త బీర్ తెచ్చాడు. కానీ భార్య మాత్రం గంజాయి, మేక మాంసం కూడా కావాలంటూ పట్టుబట్టింది. దీనితో షాక్​కి గురైన అబ్బాయి.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో గొడవ పోలీస్​ స్టేషన్​కి వెళ్లింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్​లోని సహ్రాన్​పూర్​లో జరిగింది. 

షాకింగ్ విషయం ఏమిటంటే.. 

పెళ్లికూతురు అసలు అమ్మాయే కాదని.. ఆమె థర్డ్ జెండర్​ అని వరుడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పోలీసు కేసు ఫైల్ చేయకపోయినా.. వారి కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. అయితే ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

అమ్మాయిలు మారిపోయారు బ్రో..

వామ్మో నాకు వచ్చే భార్య ఇలా నన్ను అడిగితే నేను ఏమి చేయాలి బ్రో అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. నేను నా భార్యతో కలిసి బీర్​ తాగి ఎంజాయ్ చేస్తానంటూ మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. అమ్మాయిలు మారిపోయారు బ్రో. మనమే వెనకబడ్డామంటూ వాపోతున్నారు. ఫస్ట్​ నైట్​ రోజు అబ్బాయి ఇలాంటి కోరికలు అడిగితే.. పోలీసులు ఇలానే రియాక్ట్ అవుతారా? అంటూ పోస్ట్​లు పెడుతున్నారు. 

Also Read : రిలేషన్ షిప్​లో 2-2-2 రూల్.. హ హ ఈ రూల్ ఫాలో అయితే బ్రేకప్స్ జరగవేమో

మరికొందరేమో అమ్మాయికి పెళ్లి అంటే ఇష్టం లేకపోవచ్చు. అందుకే ఇలా చేసిందంటూ పోస్ట్​లు వేస్తున్నారు. పెళ్లి ఇష్టం లేకపోతే.. చేసుకోవడం మానేయాలి కానీ.. ఇలా చేసి ఒకరి జీవితాన్ని నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్. అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా ఇష్టపూర్వకంగా ఓకే అనుకున్నప్పుడే పెళ్లికి సిద్ధం కావాలి. మీ సమస్యలుంటే ఇంట్లోవారికి చెప్పి మాట్లాడుకుంటే మంచిది. కానీ ఇలా మరకొరి లైఫ్​లోకి వెళ్లి వారిని ఇబ్బంది పెట్టకపోవడమే మంచిది. 

ఎన్నో ఆశలతో మీతో జీవితాన్ని ప్రారంభించాలనుకునేవారికి మీ పర్సనల్ ప్రెజర్ ఇవ్వకండి. కుదిరితే పెళ్లికి ముందే మీకున్న సమస్యలను వారితో డిస్కస్ చేస్తే మంచిది. వారు మీకు హెల్ప్ చేయవచ్చు. లేదంటే మీ పార్టనర్​ కూడా మీ సమస్యను అర్థం చేసుకుని హెల్ప్ చేయవచ్చు. కాబట్టి ఓపెన్ డిస్కషన్ అనేది పెళ్లికి ముందు కచ్చితంగా జరగాలి. సగం సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అయిపోతాయి. మీ ఇంట్లో చెప్పే ధైర్యం లేకపోయినా.. మీకు కాబోయే అమ్మాయి లేదా అబ్బాయికి ఈ విషయం చెప్పేయండి. ఇది మీ ఇరువురి జీవితానికి మంచిది. 

Also Read : 2024లో న్యూ డేటింగ్ ట్రెండ్.. రిస్క్​ లేకుండా ఈ రిలేషన్​షిప్​ ఏదో బానే ఉందిగా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Embed widget