ఆఫీస్ టెన్షన్స్ ఎలా ఉన్నా.. భర్త ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో ఇలా ఉంటే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుదట.

మీ భార్య కూడా పర్సనల్​గా ఇంప్రూవ్​ అయ్యేలా మీరు వారిని మోటివేట్ చేయాలి.

తెలియకుండా చేసే పొరపాట్లను ఇలా వేలెత్తి చూపించకుండా అర్థం చేసుకుంటే మంచిది.

మీ భార్యకు ఏమైనా గోల్స్ ఉంటే.. దానిని రీచ్​ అయ్యేలా మీ సపోర్ట్​ని అందించాలి.

ఇంటి పనులను, పిల్లల విషయంలోని బాధ్యతలను భర్త కూడా పంచుకోవాలి.

కుటుంబం సమస్యలతో లేదా ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఎమోషనల్ సపోర్ట్ అందించాలి.

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. తీసిన వస్తువు తీసిన చోట పెడితే మీ ఇంటామెకి ఇబ్బంది తగ్గుతుంది.

కొందరు పనిలోపడి రొమాన్స్​కి దూరంగా ఉంటారు. కానీ ఎమోషనల్ కనెక్షన్​ అనేది రొమాన్స్ పెంచుతుంది.

మీ వైఫ్​కి చిన్న చిన్న గిఫ్ట్​లు, సర్​ప్రైజ్​లు ఇస్తూ ఉంటే.. వారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు.

వారు చెప్పే విషయాలను ఓపికతో విని.. వారిని అర్థం చేసుకుంటే దాదాపు అన్ని సమస్యలు దూరమవుతాయి.