అన్వేషించండి

Diwali 2022: దీపావళి రోజు దక్షిణావర్తి శంఖాన్ని ఎలా పూజించాలి, ఆ తర్వాత దానిని ఏం చేయాలంటే!

Diwali 2022: అక్టోబరు 24 సోమవారం దీపావళి అమావాస్య. ఈ రోజు సాయంత్రం చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజలు చేస్తారు. ఈ పూజలో ఉంచాల్సిన ముఖ్యమైనది దక్షిణావర్తి శంఖం.ఈ శంఖం విశిష్టత ఏంటంటే...

Dakshinavarti Shankh : లక్ష్మీ దేవిని ఆనందం, శ్రేయస్సు , సంపదకు అధిదేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదంటారు. అమ్మవారి అనుగ్రహం ఒక్కొక్కరు ఒక్కోలా పూజలు చేస్తారు. అయితే ముఖ్యంగా దీపావళి రోజు లక్ష్మీదేవిని, వినాయకుడిని పూజిస్తారు. ఈ సమయంలో దక్షిణావర్తి శంఖాన్ని తీసుకొచ్చి పూజించి ప్రతి శుక్రవారం పూజను కొనసాగిస్తే ఆ ఇల్లు లక్ష్మీనివాసంగా మారుతుందని పండితులు చెబుతున్నారు. 

పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటూ దక్షిణావర్తి శంఖం ఉద్భవించింది. అందుకే లక్ష్మీదేవితో పాటూ ఈ శంఖాన్ని పూజించే సకల శుభాలు చేకూరుతాయని, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని విశ్వసిస్తారు. ఈ శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆహార ధాన్యాల కొరత ఉండదు

దక్షిణావర్తి శంఖం ఎలా ఉంటుంది
సముద్రంలో కనిపించే శంఖాలు ఎక్కువగా ఎడమ రెక్కల శంఖులే. ఈ శంఖుల ఉదరం ఎడమ వైపు తెరిచి ఉంటుంది. దక్షిణ శంఖ ముఖం కుడి వైపు ఉంటుంది. ఈ శంఖానని చాలా పవిత్రమైనదిగా, ప్రయోజనకరమైనదిగా పరిగణిస్తారు

Also Read: కార్తీకమాసంలో రెండో రోజు యమ ద్వితీయ, ఈ రోజు ఎంత ప్రత్యేకమో తెలుసా!

దక్షిణవర్తి శంఖాన్ని ఇలా పూజించండి
ఇంట్లో దక్షిణావర్తి శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే ఇంట్లో ఉంచుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. దీన్ని ఇంట్లో పెట్టుకునే ముందు శుభ్రమైన ఎరుపు వస్త్రాన్ని తీసుకోవాలి. ఈ శంఖాన్ని గంగాజలంతో నింపాలి. ఒక రోజు పూర్తయ్యే వరకు ‘ఓం శ్రీ లక్ష్మీ బేతాయై నమః’ అనే మంత్రాన్ని జపించాలి. మంత్రం చదివిన తర్వాత దక్షిణవర్తి శంఖాన్ని ఎర్రటి గుడ్డలో చుట్టి పెట్టాలి. దీనిని ప్రతిశుక్రవారం పూజిస్తే ఇంట్లో ధనధాన్యాలకు కొదువ ఉండదు.

Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, క్షీరాబ్ది ద్వాదశి - పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

దక్షిణవర్తి శంఖం ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం ఎవరైతే తన దక్షిణావర్తి శంఖాన్ని కలిగి ఉంటారో..ఈ ఇంట్లో నివాసం ఉంటున్న వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. శంఖం శబ్ధం వల్ల ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

  • శాస్త్రం ప్రకారం దీపావళి రోజున దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు
  • శంఖాన్ని నైరుతి దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటుండదు
  • జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాత్రిపూట లక్ష్మీదేవిని పూజించే సమయంలో దక్షిణవర్తి శంఖంలో గంగాజలం నింపి పూజలో ఉంచండి
  • పూజానంతరం ఓం శ్రీ లక్ష్మీ సహోద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి
  • లక్ష్మీపూజ తర్వాత శంఖాన్ని ఎర్రటి గుడ్డలో చుట్టి భద్రంగా ఉంచాలి. ఇది ఇంట్లో ఉంటే డబ్బుకి లోటుండదు
  • దక్షిణావర్తి శంఖాన్ని దక్షిణం వైపు ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లో ఉండవు, శత్రువులు మీకు హాని చేయలేరు
  • లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం ఉంటుందని విశ్వశించే ఈ శంఖం ఆర్థకి సంక్షోభం నుంచి విముక్తి కల్పిస్తుంది
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Perni Nani: ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
Embed widget