అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Today April 9th Highlights : ప్లాన్ సక్సెస్​ అయితే ఇంటి నుంచి వెళ్లిపోతానన్నా మిధున.. భాను ప్లాన్​తో మిధున, దేవా మధ్య రొమాన్స్, నువ్వుంటే నా జతగా హైలెట్స్

Nuvvunte Naa Jathaga Today Episode : దేవా ఎలా అయినా మిధునను ఇంటి నుంచి పంపించేయాలని బుజ్జగిస్తూ ఉంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ క్యూట్​గా సాగింది.

నువ్వుంటే నా జతగా సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Source : Jiohotstar)

1/9
మిధునను ఎలా అయినా పంపించేయాలని దేవా తెగ ట్రై చేస్తాడు. నువ్వు నీ కెరీర్​ని అనవసరంగా నాశనం చేసుకుంటున్నావంటూ మాట్లాడతాడు. (Image Source : Jiohotstar)

2/9
నన్ను ఇంట్లోనుంచి పంపించేయాలని గట్టిగా ట్రై చేస్తున్నారు కదా అని మిధున అడుగుతుంది. ఏమి చేసినా నేను ఇంట్లోనుంచి వెళ్లని దేవాకి చెప్తుంది మిధున.(Image Source : Jiohotstar)

3/9
ఓ పక్క కాంతం, భాను మిధున మీద రివేంజ్ తీర్చుకోవాలనుకుంటారు. కాంతం నూనె పోసి.. మిధునను పడేసి నడుము విరిగేలా చేస్తానని చెప్తుంది. (Image Source : Jiohotstar)

4/9
ప్లాన్ వర్క్ అవ్వదని భాను చెప్పినా వినకుండా నూనె పోసి మిధునను పిలుస్తుంది. మిధున నూనెపై కాలు వేసి జారిపోతుంది. (Image Source : Jiohotstar)

5/9
అటుగా వెళ్తున్న దేవా మిధున పడకుండా పట్టుకుంటాడు. దీంతో భాను, కాంతం షాక్ అవుతారు. (Image Source : Jiohotstar)

6/9
మిధున, దేవా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ నా మీద పడడమే నీ పనా అంటూ దేవా అంటాడు. ఎవరో నూనె పోశారని చెప్తుంది. (Image Source : Jiohotstar)

7/9
దేవా, మిధున రొమాన్స్ చూసి భాను, కాంతం డిజప్పాయింట్ అవుతారు. కాంతం సారీ చెప్తుంది. (Image Source : Jiohotstar)

8/9
హరివర్దన్ ఇంటికి వెళ్లగా మిధున రాలేదా అని రాహుల్ అడుగుతాడు. రానని తేల్చి చెప్పిందనగా.. ఇక తన గురించి మనం ఆలోచించడం మానేయాలని చెప్తాడు. (Image Source : Jiohotstar)

9/9
మరోవైపు తన అన్న జాబ్​లోకి వెళ్లేందుకు మిధున ప్లాన్ చెప్తుంది. ఈ ప్లాన్ వర్క్ అవ్వకపోతే ఇంటి నుంచి వెళ్లిపోతానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. (Image Source : Jiohotstar)

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Repo Rate Cut: బ్రేకింగ్‌ న్యూస్‌ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్‌ తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటన
బ్రేకింగ్‌ న్యూస్‌ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్‌ తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటన
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు
CM Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, పాల్గొన్న కుటుంబసభ్యులు- నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, పాల్గొన్న కుటుంబసభ్యులు- నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
టీడీపీ, బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఆ ఘనత ఉంది- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
టీడీపీ, బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఆ ఘనత ఉంది- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Devon Conway Retired Out Controversy | కాన్వే రిటైర్డ్ అవుట్ అవ్వటం సీఎస్కే కొంప ముంచిందాVirat Kohli Batting vs MI IPL 2025 | ఫుల్ అగ్రెసివ్ మోడ్ లో దుమ్మురేపిన కింగ్ కొహ్లీMI vs RCB Match Records IPL 2025 | పదేళ్ల తర్వాత ముంబై గడ్డపై ఆర్సీబీ ఘన విజయంTilak Varma Batting vs RCB IPL 2025 | తనను అవమానించిన హార్దిక్ తో కలిసే దడదడలాడించిన తిలక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Repo Rate Cut: బ్రేకింగ్‌ న్యూస్‌ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్‌ తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటన
బ్రేకింగ్‌ న్యూస్‌ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్‌ తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటన
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు
CM Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, పాల్గొన్న కుటుంబసభ్యులు- నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, పాల్గొన్న కుటుంబసభ్యులు- నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
టీడీపీ, బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఆ ఘనత ఉంది- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
టీడీపీ, బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఆ ఘనత ఉంది- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Sapthagiri: టాలీవుడ్‌లో విషాదం... అనారోగ్యంతో కన్ను మూసిన తల్లి... సప్తగిరి ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్‌లో విషాదం... అనారోగ్యంతో కన్ను మూసిన తల్లి... సప్తగిరి ఎమోషనల్ పోస్ట్
Karumuri controversial Comments: గుంటూరు ఇవతల వారిని ఇళ్లలోంచి లాగి కొడతాం -  అవతల వారిని అడ్డంగా నరుకుతాం - వైసీపీ నేత కారుమూరి హెచ్చరిక
గుంటూరు ఇవతల వారిని ఇళ్లలోంచి లాగి కొడతాం - అవతల వారిని అడ్డంగా నరుకుతాం - వైసీపీ నేత కారుమూరి హెచ్చరిక
Stock Market Opening: యూఎస్‌-చైనా ప్రతీకారాలతో మార్కెట్లు మళ్ళీ పతనం - ఆసియా, యూఎస్‌లోనూ రెడ్‌ కలర్‌
యూఎస్‌-చైనా ప్రతీకారాలతో మార్కెట్లు మళ్ళీ పతనం - ఆసియా, యూఎస్‌లోనూ రెడ్‌ కలర్‌
Andhra Pradesh News: పోలీసుల బట్టలూడదీస్తావా? యూనిఫాం అరటితొక్క కాదు- మాజీ సీఎం జగన్‌కు రామగిరి ఎస్సై కౌంటర్
పోలీసుల బట్టలూడదీస్తావా? యూనిఫాం అరటితొక్క కాదు- మాజీ సీఎం జగన్‌కు రామగిరి ఎస్సై కౌంటర్
Embed widget