అన్వేషించండి

Mitchell Starc vs Yashasvi Jaiswal in IPL 2025 | స్టార్క్ వర్సెస్ జైశ్వాల్ | ABP Desam

నన్ను రెచ్చగోక్కు అని అప్పట్లో ఓ ఆడియో వైరల్ అయ్యింది కదా. అచ్చం నిన్న జైశ్వాల్ చేసింది అదే. నన్ను రెచ్చగోక్కు అని స్టార్క్ అంటున్నా వినకుండా తన పాత రైవల్రీ రుచి చూపిద్దాం అనుకున్నాడు. 189 పరుగులు ఛేజింగ్ లో స్టార్క్ ను ఓ ఆట ఆడుకున్నాడు యశస్వి జైశ్వాల్. స్టార్క్ వేసిన రెండో ఓవర్ ను ఫేస్ చేసి జైశ్వాల్...వరుసగా ఫోర్, సిక్స్, ఫోర్ తో విరుచుకుపడ్డాడు. జైశ్వాల్ నుంచి ఆ ఎటాక్ ఊహించలేకపోయిన స్టార్క్ రెండు వైడ్లు కూడా వేశాడు ఫ్రస్ట్రేషన్ లో. వీళ్లిద్దరి గొడవ ఇప్పుడు కాదు మొన్న ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ అప్పుడు మొదలైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో బౌలింగ్ చేస్తున్న స్టార్క్ ను ఆ వేగం సరిపోవట్లేదని చాలా స్లోగా వేస్తున్నావని రెచ్చగొట్టాడు జైశ్వాల్. ఆ తర్వాత స్టార్క్ కూడా జైశ్వాల్ వికెట్ తీశాడు లేండీ అది వేరే విషయం. అలా మొదలైన ఈ క్యూట్ రైవల్రీ నిన్న కూడా కొనసాగింది. స్టార్క్ ను టార్గెట్ చేసి జైశ్వాల్ కొడితే ఉడుక్కుమోత్తనంలో రగిలిపోయిన స్టార్క్ తన మూడు, నాలుగు ఓవర్లలో ర్యాంప్ ఆడించేశాడు అంతే. చాలా ఈజీ మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లోకి వెళ్లిపోయిన మ్యాచ్ ను తన రివర్స్ స్వింగ్ టాలెంట్ తో తిరిగి ఢిల్లీ చేతుల్లోకి లాకొచ్చేశాడు. తన మూడో ఓవర్ లో 8 పరుగులు ఓ వికెట్..తన చివరి ఓవర్ లో 8 పరుగులు ఓ వికెట్ తీశాడు స్టార్క్. దెబ్బకు రాజస్థాన్ చేతుల్లో ఉన్న మ్యాచ్ కాస్తా టై అయ్యి సూపర్ ఓవర్ కు వెళ్లింది. సూపర్ ఓవర్ లోనూ తనే బౌలింగ్ చేసి11 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు నేల కూల్చాడు. ఇదే జైశ్వాల్ ను రనౌట్ కూడా చేసి యువర్ రన్నింగ్ టూ స్లో అన్నట్లు ఓ లుక్ కూడా ఇచ్చాడు స్టార్క్. అలా రాజస్థాన్ లోనూ ప్రతీదశలోనూ అడ్డుకుని 35ఏళ్ల వయస్సులో రివర్స్ స్వింగ్ బౌలింగ్ తో జోరు చూపిస్తూ జైశ్వాల్ మీద ఇండైరెక్ట్ డైరెక్ట్ గానే కసి తీర్చుకున్నాడు స్టార్క్. జైశ్వాల్ రెచ్చగోకితే... స్టార్క్ ఇలా చావు దెబ్బతీశాడన్నమాట. బట్ వీళ్లిద్దరి రైవల్రీ చాలా బాగుంటోంది. క్యూట్ గా కూడా ఉంటోంది.
 
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CWG 2026 Cricket Drop: నేటి నుంచి గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్, జాబితా నుంచి క్రికెట్ తో సహా 9 స్పోర్ట్స్ ఔట్.. , అస‌లు కార‌ణం ఏంటంటే..!
నేటి నుంచి గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్, జాబితా నుంచి క్రికెట్ తో సహా 9 స్పోర్ట్స్ ఔట్.. , అస‌లు కార‌ణం ఏంటంటే..!
IND Playing XI vs ZIM 1st T20I: జింబాబ్వేతో తొలి టీ20కి ఇండియా ప్లేయింగ్ 11 లో ఇదేనా...! వైభవ్ సూర్యవంశీ కి మ‌రో చాన్స్.. ఫేవ‌రెట్ మైదానంలో అద‌ర‌గొడ‌తాడా..?
జింబాబ్వేతో తొలి టీ20కి ఇండియా ప్లేయింగ్ 11 లో ఇదేనా...! వైభవ్ సూర్యవంశీ కి మ‌రో చాన్స్.. ఫేవ‌రెట్ మైదానంలో అద‌ర‌గొడ‌తాడా..?
Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
Sachin Advice To Harbhajan : సచిన్  చెప్పిన ఆ ఒక్క గోల్డెన్ వర్డ్.. నా లైఫ్ ను టర్న్ చేసింది.. మాజీ స్టార్ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
సచిన్  చెప్పిన ఆ ఒక్క గోల్డెన్ వర్డ్.. నా లైఫ్ ను టర్న్ చేసింది.. మాజీ స్టార్ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Embed widget