అన్వేషించండి

Karthika Deepam 2 April 9th Highlights : జ్యోత్స్న కుట్ర గురించి దీపకు నిజం చెప్పేసిన కావేరి.. పెళ్లి ఆపేందుకు వెళ్లిన కాంచన, కార్తీక దీపం 2 హైలెట్స్ ఇవే

Karthika Deepam Idi Nava Vasantham Today Episode : జ్యోత్స్న కుట్ర గురించి కావేరి దీపకు మొత్తం నిజం చెప్పేస్తుంది. దీంతో ఇవాళ్టి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్​గా సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: jio+ Hotstar)

1/8
దీప సీరియస్​గా కూరగాయలు కట్ చేస్తుంటే కార్తీక్ వస్తాడు. ఎందుకు సీరియస్​గా ఉన్నావంటూ అడుగుతాడు. (Image Credit: jio+ Hotstar)

2/8
అనంతరం దీపకు కార్తీక్​ గులాబీ ఇస్తాడు. రోజూ నీకు ఇలా పువ్వు ఇస్తాను. నాకు హగ్ చేసుకోవాలని ఉందని చెప్తాడు. (Image Credit: jio+ Hotstar)

3/8
అదే సమయంలో కావేరి అక్కడికి వచ్చి దీపతో మాట్లాడాలని చెప్తుంది. జ్యోత్స్న రెస్టారెంట్​లో మాట్లాడినవన్నీ దీపకు చెప్తుంది. (Image Credit: jio+ Hotstar)

4/8
జ్యోత్స్ననే నీతో తన పెళ్లి ఆపాలని చూస్తుంది. కార్తీక్​ని పెళ్లి చేసుకోవాలని చూస్తుందని చెప్పడంతో దీప షాక్ అవుతుంది.(Image Credit: jio+ Hotstar)

5/8
మరోవైపు జ్యోత్స్నకు ఫారిన్​లో పెళ్లి చేయాలని శివన్నారాయణ చెప్తాడు. కానీ ఇదే ఇంట్లో పెళ్లి చేసుకోవాలని ఉందని జ్యోత్స్న చెప్తుంది. తన ప్లాన్ వర్క్ అవ్వాలంటే ఇక్కడే పెళ్లి జరగాలని అనుకుంటుంది. (Image Credit: jio+ Hotstar)

6/8
దీప ఇంటికి కాంచనకు జరిగిన విషయాన్ని చెప్తుంది. ఇప్పుడే శివన్నారాయణ ఇంటికి వెళ్తానని చెప్తుంది. నువ్వు వద్దు నేను వెళ్లి నాన్నకు నచ్చజెప్పుతానంటూ కాంచన వెళ్తుంది. (Image Credit: jio+ Hotstar)

7/8
శివన్నారాయణతో పెళ్లి ఆపమని గౌతమ్ మంచివాడు కాదని చెప్తుంది కాంచన. నీ కొడుకు పెళ్లి నీకు ఇష్టంవచ్చినట్టు చేసుకున్నావు. (Image Credit: jio+ Hotstar)

8/8
నా మనవరాలి పెళ్లిని నాకు నచ్చినట్టు చేసుకోకూడదా.. ఈ పెళ్లి ఆపడం జరగదని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: jio+ Hotstar)

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kavitha Statement On Pawan Kalyan: సీరియస్‌ రాజకీయ నాయకుడు కాదు, అనుకోకుండా డిప్యూటీ సీఎం; పవన్‌పై కవిత విమర్శలు 
సీరియస్‌ రాజకీయ నాయకుడు కాదు, అనుకోకుండా డిప్యూటీ సీఎం; పవన్‌పై కవిత విమర్శలు 
Good Bad Ugly Twitter Review - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్విట్టర్ రివ్యూ: అజిత్ హిట్టు కొట్టాడా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్విట్టర్ రివ్యూ: అజిత్ హిట్టు కొట్టాడా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Stock Market Gains Big: ట్రంప్ సుంకాలకు 90 రోజుల విరామం - దుమ్మురేపిన ఆసియా, యూఎస్‌ మార్కెట్లు
ట్రంప్ సుంకాలకు 90 రోజుల విరామం - దుమ్మురేపిన ఆసియా, యూఎస్‌ మార్కెట్లు
Jack Twitter Review - జాక్ ట్విట్టర్ రివ్యూ: టిల్లు సక్సెస్ జోరుకు బ్రేకులు... సోషల్ మీడియాలో సిద్ధూ 'జాక్' సినిమా టాక్ ఎలా ఉందంటే?
జాక్ ట్విట్టర్ రివ్యూ: టిల్లు సక్సెస్ జోరుకు బ్రేకులు... సోషల్ మీడియాలో సిద్ధూ 'జాక్' సినిమా టాక్ ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Shubman Gill vs Jofra Archer  | జోఫ్రా ఆర్చర్ ను ఆడలేకపోతున్న శుభ్ మన్ గిల్GT vs RR Match Highlights IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ పై 58 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘన విజయం | ABP DesamKKR Batting Strategy IPL 2025 | లక్నో మీద గెలవాల్సిన మ్యాచ్ ను కేకేఆర్ చేజార్చుకుంది | ABP DesamNicholas Pooran 87 vs KKR | లక్నోకు వరంలా మారుతున్న పూరన్ బ్యాటింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha Statement On Pawan Kalyan: సీరియస్‌ రాజకీయ నాయకుడు కాదు, అనుకోకుండా డిప్యూటీ సీఎం; పవన్‌పై కవిత విమర్శలు 
సీరియస్‌ రాజకీయ నాయకుడు కాదు, అనుకోకుండా డిప్యూటీ సీఎం; పవన్‌పై కవిత విమర్శలు 
Good Bad Ugly Twitter Review - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్విట్టర్ రివ్యూ: అజిత్ హిట్టు కొట్టాడా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్విట్టర్ రివ్యూ: అజిత్ హిట్టు కొట్టాడా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Stock Market Gains Big: ట్రంప్ సుంకాలకు 90 రోజుల విరామం - దుమ్మురేపిన ఆసియా, యూఎస్‌ మార్కెట్లు
ట్రంప్ సుంకాలకు 90 రోజుల విరామం - దుమ్మురేపిన ఆసియా, యూఎస్‌ మార్కెట్లు
Jack Twitter Review - జాక్ ట్విట్టర్ రివ్యూ: టిల్లు సక్సెస్ జోరుకు బ్రేకులు... సోషల్ మీడియాలో సిద్ధూ 'జాక్' సినిమా టాక్ ఎలా ఉందంటే?
జాక్ ట్విట్టర్ రివ్యూ: టిల్లు సక్సెస్ జోరుకు బ్రేకులు... సోషల్ మీడియాలో సిద్ధూ 'జాక్' సినిమా టాక్ ఎలా ఉందంటే?
AP, Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల వాసులకు బిగ్ అలర్ట్- హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల వాసులకు బిగ్ అలర్ట్- హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
Donald Trump Tariffs: టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Ramya Moksha Kancharla: మేమూ హిందువులమే... గొర్రె బిడ్డలంటూ ట్రోల్ చేస్తున్నారు... అలేఖ్య చిట్టి పికిల్స్‌ కాంట్రవర్సీలో రమ్య క్లారిటీ
మేమూ హిందువులమే... గొర్రె బిడ్డలంటూ ట్రోల్ చేస్తున్నారు... అలేఖ్య చిట్టి పికిల్స్‌ కాంట్రవర్సీలో రమ్య క్లారిటీ
Embed widget