అన్వేషించండి
బలరాం పగ, పార్థు ప్రేమ, భాను కల , భువన కోరిక ఏది తీరుతుంది - భానుమతి ఏప్రిల్ 08 ఎపిసోడ్ హైలెట్స్!
Bhanumathi Serial Today: చదువుకుని డాక్టర్ అవ్వాలని కలలు కనే భానుమతి.. తండ్రికోసం చదువు త్యాగం చేసిన పార్థు... ఇద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతోంది. భానుమతి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Bhanumathi Serial April 8th Episode Written Update
1/11

భానుమతి మెడలో పార్ధు తాళి కట్టే సమయానికి పోలీసులు ఎంట్రీ ఇచ్చి పెళ్లి ఆపమంటారు. భానుమతి సంబరపడుతుంది. పెళ్లి జరగడానికి వీల్లేదు అంటాడు పోలీసు. ఆమె మైనర్ అని చెబుతాడు. ఇది మా ఇంటి పరువుకి సంబంధించిన విషయం అంటాడు బలరాం.
2/11

నాకు ఓ అమ్మాయి కాల్ చేసి ఈ విషయం చెప్పి మంచి పని చేసింది. లేదంటే మీరంతా కలసి బలవంతంగా ఈ పెళ్లి చేసేవారు అంటాడు పోలీసు. ఎవరు కాల్ చేశారని ఆరాతీస్తారు కానీ పోలీసు మాత్రం చెప్పడు. పార్థు కట్టరా తాళి అని ఆదేశిస్తాడు.
Published at : 08 Apr 2025 10:20 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















