అన్వేషించండి
Jabardasth Varsha: బ్లూ డ్రెస్ లో జబర్దస్త్ వర్ష- క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్
‘జబర్దస్త్’ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ వర్ష. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. తన ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలువైరల్ అవుతున్నాయి.

జబర్దస్త్ వర్ష(Photo Credit: Jabardasth Varsha/Instagram)
1/8

‘జబర్దస్త్’ వర్ష గురించి బుల్లితెర అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఆమె చేసిన స్కిట్లు ప్రేక్షకులను ఓ రేంజిలో అలరించాయి. Photo Credit: Jabardasth Varsha/Instagram
2/8

వర్ష, ఇమ్మాన్యుయేల్ మధ్య లవ్ ట్రాక్ ‘జబర్దస్త్’ అభిమానులకు బాగా ఆకట్టుకుంది. అయితే, కేవలం షో కోసమే లవర్స్ గా చేశామని పలుమార్లు చెప్పారు. Photo Credit: Jabardasth Varsha/Instagram
3/8

అందంతో పాటు అభినయం కలిగి ఉన్న వర్ష.. చక్కటి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను తెగ అలరించింది. తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. Photo Credit: Jabardasth Varsha/Instagram
4/8

పలు టీవీ షోలతో బిజీగా ఉండే వర్ష.. సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉంటుంది. అందాల ఆరబోతతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. Photo Credit: Jabardasth Varsha/Instagram
5/8

తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లూ కలర్ లంగావోణీలో కనిపించింది. రకరకాల పోజులతో కుర్రకారుకు మత్తెక్కించింది. Photo Credit: Jabardasth Varsha/Instagram
6/8

ప్రస్తుతం వర్ష షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వర్ష రోజు రోజుకు మరింత అందంగా తయారవుతుందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: Jabardasth Varsha/Instagram
7/8

బుల్లితెరపై రాణించిన వర్ష.. వెండితెరపైకి అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. సైడ్ క్యారెక్టర్లు చేసేందుకు కూడా రెడీ అంటుందట ఈ ముద్దుగుమ్మ. Photo Credit: Jabardasth Varsha/Instagram
8/8

త్వరలోనే వర్ష వెండితెరపైనా కనిపించాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. Photo Credit: Jabardasth Varsha/Instagram
Published at : 15 Jun 2024 04:29 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
వరంగల్
విజయవాడ
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion