అన్వేషించండి
Anushka Malhotra: ‘డాడీ’ మూవీ చైల్ట్ ఆర్టిస్ట్ లేటెస్ట్ ఫోటోస్-చూస్తే మతిపోవాల్సిందే!
చిరంజీవి హీరోగా నటించిన ‘డాడీ’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి, ఆకట్టుకుంది చిన్నారి అనుష్క మల్హోత్రా. తాజాగా ఈ అమ్మాయి షేర్ చేసిన స్టన్నింగ్ ఫోటోలు చూసి సినీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Photo Credit: Anushka Malhotra/Instagram
1/10

‘డాడీ’ సినిమాలో బాల నటిగా చేసి ప్రేక్షకుల మది దోచింది అనుష్క మల్హోత్రా. Photo Credit: Anushka Malhotra/Instagram
2/10

‘డాడీ’ సినిమాలో బాల నటిగా చేసి ప్రేక్షకుల మది దోచింది అనుష్క మల్హోత్రా. Photo Credit: Anushka Malhotra/Instagram
3/10

2001లో సురేష్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో చిన్నారి నటనకు అందరూ ఫిదా అయ్యారు. Photo Credit: Anushka Malhotra/Instagram
4/10

ఆ చిన్నారికి ఇప్పుడు పాతికేళ్లు దాటాయి. Photo Credit: Anushka Malhotra/Instagram
5/10

ముంబైలోనే పుట్టి పెరిగిన అనుష్క ప్రస్తుతం యూరప్ లో ఉంటుంది. Photo Credit: Anushka Malhotra/Instagram
6/10

ఇంగ్లండు బర్మింగ్ హామ్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. Photo Credit: Anushka Malhotra/Instagram
7/10

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి లండన్ లో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ గా పని చేస్తోంది. Photo Credit: Anushka Malhotra/Instagram
8/10

సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా తను ఆసక్తి చూపించడం లేదు. Photo Credit: Anushka Malhotra/Instagram
9/10

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. Photo Credit: Anushka Malhotra/Instagram
10/10

తాజాగా ఈ అమ్మాయి పోస్టు చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Anushka Malhotra/Instagram
Published at : 09 Aug 2023 05:57 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
సినిమా
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion