ABP Desam Top 10, 24 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 24 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Kodali Nani: ఎంత మంది పీకేలను పెట్టుకున్నా జగన్‌ను ఏం పీకలేరు - కొడాలి నాని సెటైర్లు
ప్రశాంత్ కిషోర్ కు, ఐప్యాక్ కు సంబంధం లేదని.. ఇండియా కూటమిలో చేరమని సీఎం మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్ కిషోర్ వచ్చారని కొడాలి నాని అన్నారు. Read More
Google Chrome: క్రోమ్ వినియోగదారులకు గుడ్ న్యూస్, సరికొత్త సేఫ్టీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన గూగుల్
Google Chrome: కొద్ది రోజులుగా క్రోమ్ బ్రౌజర్ లో బగ్స్ ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రోమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా రన్ అయ్యే సేఫ్టీ ఫీచర్‌ను తెచ్చింది. Read More
Whatsapp New Feature: లాక్ చేసిన ఛాట్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ - కేవలం మీరు మాత్రమే చూసేలా?
Whatsapp Chat Lock: వాట్సాప్ లాక్ చేసిన ఛాట్లను హైడ్ చేయడానికి కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. Read More
UG Courses: డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ బీబీఏ, బీసీఏ కోర్సులు, ఏఐసీటీఈ యోచన!
వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో రెగ్యులర్ కోర్సులతో పాటు బీబీఏ, బీసీఏ కోర్సులు తప్పనిసరి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) యోచిస్తోంది. Read More
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ లాక్, అసలు విషయం చెప్పేసిన దిల్ రాజు
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కు సంబంధించి నిర్మాత దిల్‌రాజు కీలక విషయాన్ని వెల్లడించారు. మూవీ విడుదలకు సంబంధించి డేట్ లాక్ చేసినట్లు చెప్పారు. Read More
Salaar: 'సలార్' డైలాగ్స్ - రెబల్ స్టార్ ప్రభాస్ నోటి వెంట వింటే ఆ కిక్కే వేరప్పా!
Prabhas Dialogues In Salaar: 'సలార్' సినిమాలో ప్రభాస్ హీరోయిజం, ఆయన నటన గురించి అభిమానులు మాట్లాడుతున్నారు. అయితే... సినిమాలో ఆయన ఎన్ని డైలాగ్స్ చెప్పారు? అందులో పంచ్ డైలాగ్స్ ఎన్ని? Read More
Virender Singh: నేనూ పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా , సాక్షి మాలిక్‌ను చూసి గర్వపడుతున్నా
Virender Singh: సాక్షి మాలిక్‌కు మద్దతు తెలిపిన రెజ్లర్ వీరేంద్ర సింగ్.. తాను కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. Read More
PV Sindhu Forbes List: అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్లలో పీవీ సింధు
Indian shuttler PV Sindhu : భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు 2023లో అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకుంది. Read More
Gongura Chicken Recipe : సండే స్పెషల్ గోంగూర చికెన్ కర్రీ.. యూ మస్ట్ ట్రై
Sunday Special With Chicken : మీరు చికెన్ ప్రియులా? అయితే మీరు కచ్చితంగా గోంగూర చికెన్ ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఇది చికెన్ టేస్ట్‌ని మీకు వేరే లెవల్లో అందిస్తుంది. Read More
Petrol Diesel Price Today 24 Dec: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.40 డాలర్లు తగ్గి 73.49 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.20 డాలర్లు తగ్గి 79.19 డాలర్ల వద్ద ఉంది. Read More