జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమంలో పాల్గొని కోటి రూపాయలు నెగ్గిన తొలి వ్యక్తిగా భాస్కర రాజా రవీంద్ర నిలిచారు. ఖమ్మం జిల్లా సుజాతనగర్ ప్రాంతానికి చెందిన విశ్రాంత గ్రామీణ వికాస బ్యాంకు ఉద్యోగి శ్రీ బి. వి ఎస్ ఎస్ రాజు మరియు శేషుకుమారి దంపతుల కుమారుడు రాజా రవీంద్ర. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే రవీంద్ర 1989 నుంచి 1997 వరకు ప్రాథమిక విద్యను వైరాలోని మధు విద్యాలయంలో పూర్తి చేశారు.
1999 to 2003 వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కాలేజీ లో బీటెక్ పూర్తిచేసారు. ఆయన కు భార్య సింధుజ, కుమారుడు దేవాన్ష్ కార్తికేయ, కూతురు కృతి అన్విక వున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో పాల్గొన్న రాజా రవీంద్ర మంగళవారం నాడు కోటి రూపాయల ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి విజేతగా నిలిచారు.
BIGG BOSS Telugu OTT:నో కామా-నో ఫుల్ స్టాప్-నాన్ స్టాప్ గా బిగ్ బాస్ ప్రోమో వచ్చేసింది.| ABP Desam
జానకి ఏ పని సరిగ్గా చేయట్లేదంటూ జ్ఞానాంబ ఫైర్
Today's Episode : కలవనున్న కార్తీక్, మోనిత.. కాలం గెలిపించిన ఆకర్ష్ లవ్ స్టోరి | Serials | ABP Desam
రాహుల్ కు దూరంగా వెళ్తున్న సరసు.. జ్ఞానాంబ నిర్ణయానికి జానకి షాక్
Devoleena Bhattacharjee Surgery: కోడలా కోడలా కొడుకు
Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్
Gold-Silver Price: స్థిరంగా బంగారం, వెండి ధరలు - మీ నగరంలో రేట్లు ఇవీ
Petrol-Diesel Price, 17 May: వాహనదారులకు నేడు కాస్త ఊరట! తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇక్కడ మాత్రం పైపైకి
Astrology: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!