అన్వేషించండి

Pavitra Bandham Chandu Wife Sirisha Comments | సీరియల్ నటుడు చందు మృతిపై భార్య శిరీష సంచలన నిజాలు | ABP Desam

సీరియల్ నటుడు చందు ఆత్మహత్యపై అతని భార్య శిల్ప స్పందించారు. అయిదేళ్లుగా సీరియల్ నటి పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నాడని ఆరోపించారు. నటుడు చందు తన వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. త్రినయని సీరియల్ ప్రాజెక్ట్ వచ్చిన దగ్గర నుంచి పవిత్రతో చందుకు సంబంధం మొదలైందని, పవిత్ర పైన చందు విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడని తెలిపారు. పవిత్రతో రిలేషన్‌లో ఉంటూ తనను, పిల్లల్ని వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో చందు ఐదు సంవత్సరాల నుంచి మాట్లాడటం లేదన్నారు. పవిత్రకు చందు కంటే ముందు నుంచి చాలా మందితో సంబంధం ఉందన్నారు. పవిత్ర సడెన్‌గా చనిపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లి మూడు రోజుల క్రితం చేయి కోసుకున్నాడని తెలిపారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఫ్లాట్‌కు తెలిసిన వాళ్లని పంపించామని, అప్పటికే ఆత్మ హత్య చేసుకున్నాడని చెప్పారు. తనకు, తన పిల్లలకు న్యాయం జరగాలని శిల్ప డిమాండ్ చేశారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today NOV 27:అనసూయ,రామలింగం పెళ్లిచేస్తానని మాటఇవ్వమని భర్తను కోరిన రాధ..భార్యకు నిజం చెప్పలేక సతమతమైన విక్కీ
నువ్వులేక నేను లేను: అనసూయ,రామలింగం పెళ్లిచేస్తానని మాటఇవ్వమని భర్తను కోరిన రాధ..భార్యకు నిజం చెప్పలేక సతమతమైన విక్కీ
Gundeninda Gudigantalu Nov 27: మీనాపై కోపంతో బిర్యానీ తెచ్చుకున్న బాలు...రెస్టారెంట్‌కు లక్షల్లో బడ్జెట్ వేసి షాకిచ్చిన శృతి
గుండెనిండా గుడిగంటలు: మీనాపై కోపంతో బిర్యానీ తెచ్చుకున్న బాలు...రెస్టారెంట్‌కు లక్షల్లో బడ్జెట్ వేసి షాకిచ్చిన శృతి
Podarillu Serial Today NoV 27: మహాతో ఇంట్లోవాళ్లు అవమానించడంతో చక్రి అలిగి వెళ్లిపోతాడు...చక్రిని ఇంటికి రప్పించడానికి మహా మంచి ప్లాన్ వేస్తుంది.
పొదరిల్లు: మహాతో ఇంట్లోవాళ్లు అవమానించడంతో చక్రి అలిగి వెళ్లిపోతాడు...చక్రిని ఇంటికి రప్పించడానికి మహా మంచి ప్లాన్ వేస్తుంది.
Balakrishna : బాలయ్యకు మరో అరుదైన గౌరవం - డిసెంబరులో నంది అవార్డ్స్
బాలయ్యకు మరో అరుదైన గౌరవం - డిసెంబరులో నంది అవార్డ్స్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
CM Revanth Reddy: 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
0 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Embed widget