అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Warangal News: హన్మకొండలో కళాశాలలు బంద్ చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలు - అడ్డుకొని అరెస్ట్ చేస్తున్న పోలీసులు
Warangal News: సీనియర్ల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్న ప్రీతి చనిపోవడంతో మెడికల్ కళాశాలల బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే పోలీసులు కార్యకర్తలను అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నారు.
![Warangal News: సీనియర్ల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్న ప్రీతి చనిపోవడంతో మెడికల్ కళాశాలల బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే పోలీసులు కార్యకర్తలను అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/c58a45209d4bc58ad9d19d6fc5428e7a1677481973160519_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్మకొండలో కళాశాలలు బంద్ చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలు - అడ్డుకొని అరెస్ట్ చేస్తున్న పోలీసులు
1/9
![సీనియర్ల వేధింపులు తాళలేక ఆత్మహత్నాయత్నం చేసుకున్న ప్రీతి మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/f3ccdd27d2000e3f9255a7e3e2c4880013423.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సీనియర్ల వేధింపులు తాళలేక ఆత్మహత్నాయత్నం చేసుకున్న ప్రీతి మృతి
2/9
![ప్రీతి మృతితో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కళాశాలల బంద్ కు పిలుపునిచ్చిన ఏబీవీపీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/799bad5a3b514f096e69bbc4a7896cd934e82.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రీతి మృతితో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కళాశాలల బంద్ కు పిలుపునిచ్చిన ఏబీవీపీ
3/9
![హన్మకొండలో కళాశాల బంద్ పాటించేందుకు వచ్చిన ఏబీవీపీ కార్యకర్తలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/30e62fddc14c05988b44e7c02788e1879cef3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్మకొండలో కళాశాల బంద్ పాటించేందుకు వచ్చిన ఏబీవీపీ కార్యకర్తలు
4/9
![కళాశాల బంద్ ను అడ్డుకుంటూ ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/8cda81fc7ad906927144235dda5fdf151299a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కళాశాల బంద్ ను అడ్డుకుంటూ ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు
5/9
![బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించి స్టేషన్లకు తరలింపు..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/d0096ec6c83575373e3a21d129ff8fef506d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించి స్టేషన్లకు తరలింపు..
6/9
![ఎట్టి పరిస్థితుల్లోనూ బంద్ పాటిస్తామంటూ.. కళాశాలలోకి పరుగులు పెట్టిన కార్యకర్తలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/18e2999891374a475d0687ca9f989d8338b4f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎట్టి పరిస్థితుల్లోనూ బంద్ పాటిస్తామంటూ.. కళాశాలలోకి పరుగులు పెట్టిన కార్యకర్తలు
7/9
![మెడికో విద్యార్థి ప్రీతి ఆత్మహత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచేత విచారణ చేపట్టాలని డిమాండ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/156005c5baf40ff51a327f1c34f2975b2c376.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మెడికో విద్యార్థి ప్రీతి ఆత్మహత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచేత విచారణ చేపట్టాలని డిమాండ్
8/9
![ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్న విద్యార్థులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/fe5df232cafa4c4e0f1a0294418e5660cd3ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్న విద్యార్థులు
9/9
![ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/032b2cc936860b03048302d991c3498fb8e24.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్
Published at : 27 Feb 2023 12:45 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement