అన్వేషించండి

Khammam Photos: భారీ వర్షాలు, వరద తగ్గాక ఖమ్మం ఎలా ఉందో ఫొటోలు చూశారా!

Rains in Khammam | భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. తెలంగాణలో ప్రాణనష్టం అధికంగా ఈ జిల్లాలోనే జరిగింది. ప్రస్తుతం వరద తగ్గాక ఖమ్మం పరిస్థితి ఇలా ఉంది.

భారీ వర్షాలు, వరద తగ్గాక ఖమ్మం ఎలా ఉందో ఫొటోలు చూశారా!

1/8
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆపై వాయుగుండంతో మారడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షానికి జన జీవనం అస్తవ్యస్తమైంది. (Photos: ఉపేందర్/ ఖమ్మం)

2/8
ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలు, వరద ప్రవాహంతో తెలంగాణలో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను వర్షాలు వణికించాయని చెప్పాలి. (Photos: ఉపేందర్/ ఖమ్మం)

3/8
మానవ తప్పిదాలతోనే వరద పరిస్థితిని సరిగ్గా ఎదుర్కోలేకపోయామని.. సహజసిద్ధంగా ఉన్న కుంటలు, చెరువులు జలశయాలను కబ్జా చేయడమే విపత్తు తీవ్రత మరింత పెంచుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  (Photos: ఉపేందర్/ ఖమ్మం)

4/8
భారీ వర్షాలు తగ్గిన తరువాత, ఖమ్మం నగరం ఇప్పుడిప్పుడే వరద ముప్పు నుంచి కోలుకుంటోంది. ప్రస్తుతం వర్షాలు తగ్గిన తరువాత ఖమ్మం ఇలా ఉంది.  (Photos: ఉపేందర్/ ఖమ్మం)

5/8
రఘునాథపాలెం, బల్లేపల్లి, పాండురంగాపురం, ఖానాపురం చెరువుల నుంచి ఖమ్మంలోని లకారం చెరువులోకి వరద నీరు ప్రవహించాల్సి ఉంది. ఆపై లకారం నుంచి ధంసలాపురం చెరువుకు అలుగువాగు అనుసంధానమై ఉంటుంది. ఇది నిండితే నీళ్లు అలుగు పోయి మున్నేరులో కలుస్తాయి. (Photos: ఉపేందర్/ ఖమ్మం)

6/8
ఓవైపు అభివృద్ధి పేరిట లకారం చెరువులోకి నీరు ప్రవేశించేందుకు వీలు లేకుండా నిర్మాణాలు జరిగాయి. మరోవైపు చెరువుల కింద ఉండే భూములు ఆక్రమణకు గురవడంతో వరద నీరు ఇళ్లోకి వచ్చి చేరుతోంది. (Photos: ఉపేందర్/ ఖమ్మం)

7/8
మరోవైపు ఖమ్మం నుంచి సాగర్‌ ప్రధాన కాలువ తవ్వారు. ఇక్కడ పంట పొలాలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారడంతో ప్రధాన కాల్వకు అనుసంధానంగా జలాశయాలు మాయమయ్యాయి. మున్నేరును ఆనుకుని ఖమ్మంలోని పలు కాలనీలున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ వరద రావడంతో ఆ కాలనీలు నీట మునిగాయి. (Photos: ఉపేందర్/ ఖమ్మం)

8/8
వర్షాలు తగ్గడంతో వరద నీరు ప్రవహం తగ్గిపోయింది, మళ్లీ సామాన్యులు రెగ్యూలర్ లైఫ్ లోకి వస్తున్నారు. రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిరాశ్రయులకు ప్రభుత్వం ఆహారం, నీళ్లు అందిస్తోంది. (Photos: ఉపేందర్/ ఖమ్మం)

వరంగల్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం

Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు

Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం

Embed widget