అన్వేషించండి

Laknavaram Lake Photos: ఫారిన్ ట్రిప్ వెళ్లలేకపోతున్నారా? మంచి టూరిజం స్పాట్ అందాల లక్నవరం ట్రిప్ ప్లాన్ చేయండి

Laknavaram Lake in Mulugu district | తెలంగాణలో ప్రకృతి అందాల నడుమ ఉన్న లక్నవరం చెరువును సందర్శిస్తే విదేశీ ట్రిప్ వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. సామాన్యుడి బడ్జెట్ కు కలిసొస్తుంది.

ఫారిన్ ట్రిప్ వెళ్లలేకపోతున్నారా? మంచి టూరిజం స్పాట్ అందాల లక్నవరం ట్రిప్ ప్లాన్ చేయండి

1/7
ఈ ఫొటో చూసి ఈ పర్యాటక స్థలం ఎక్కడో విదేశాలలో ఉందనుకుంటున్నారా! కాదండీ ఇది మన తెలుగువారి టూరిస్ట్ స్పాట్. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందామా.

2/7
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని బుస్సాపూర్ గ్రామం సమీపంలో లక్నవరం సరస్సు ఉంది. ఈ ప్రకృతి అందాల లక్నవరంలో మరో ఆకర్షణ వచ్చి చేరింది. ఐలాండ్ టూరిజం అందుబాటులోకి వచ్చింది.

3/7
చుట్టూ దట్టమైన అడవి, పచ్చటి కొండలు వాటి మధ్యలో పెద్ద జలాశయం అదే మన లక్నవరం చెరువు. అక్కడి ద్వీపంలో బస అని ఊహించుకుంటేనే ఎంత అందంగా ఉంది. అదే జరిగితే అచ్చం మన లక్నవరంలా ఉంటుంది.

4/7
లక్నవరం చెరువు వద్ద అద్భుతమైన సౌకర్యాలతో వసతి, వాటర్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ సైతం ఉన్నాయి. వాటితోపాటు రుచికరమైన భోజనం దొరుకుతుంది. టూరిస్ట్ స్పాట్ లక్నవరం చెరువుకు చేరుకోవటం చాలా సులువు.

5/7
హైదరాబాద్ కు 220 కిలో మీటర్ల దూరం, వరంగల్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో గోవిందరావుపేట మండలంలోని లక్నవరం చెరువు కలదు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫ్రీకౌట్స్ సంస్థ లీజు పద్దతిలో రిసార్టును డెవలప్ చేసి ది కోవ్ పేరుతో అందుబాటులోకి తెచ్చారు.

6/7
కేరళ, లక్షద్వీప్, బాలీ లాంటి పర్యాటక ప్రాంతాలలో అందమైన ప్రకృతికి చుట్టూ నీళ్లు తోడవుతాయి. బోటు షికారు అక్కడ ప్రత్యేకం. సరిగ్గా అవే సౌకర్యాలతో ములుగు జిల్లా లక్నవరంలో 22 ప్రీమియం రూములతో మూడో రిసార్ట్స్ సిద్ధమైంది. అటాచ్డ్ స్విమ్మింగ్ పూల్స్, కామన్ పూల్, జిప్ లైన్ లాంటి అడ్వంచర్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్ ను ఆస్వాదించవచ్చు.

7/7
డెస్టినేషన్ వెడ్డింగ్, పార్టీలు, ప్రీ వెడ్డింగ్ షూట్ లకు ఈ లక్నవరం రిసార్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది. కనుక పర్యాటకులు లక్నవరం చెరువును సందర్శించి అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించాలంటే ముందుగానే బుకింగ్ ఏర్పాట్లు చూసుకోవాలి. బుకింగ్ వివరాల మరింత సమాచారం జనరల్ మేనేజర్ జాన్ 9700006049, మేనేజర్ జితేందర్ 9000912221 నెంబర్లలో సంప్రదించవచ్చు.

వరంగల్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit: అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
Nara Lokesh US Tour: శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
Priyanka Gandhi: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, వయనాడ్ ప్రజలను ఉద్దేశించి లేఖ విడుదల
తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, వయనాడ్ ప్రజలను ఉద్దేశించి లేఖ విడుదల
iPhone 16 Banned: ఐఫోన్ 16 ఆ దేశంలో బ్యాన్ - ఎందుకు నిషేధమో తెలుసా?
ఐఫోన్ 16 ఆ దేశంలో బ్యాన్ - ఎందుకు నిషేధమో తెలుసా?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సౌత్‌పై ఇంత చిన్న చూపా మోదీజీ, ఏబీపీ సదర్న్ రైజింగ్ ఈవెంట్‌లో సీఎం రేవంత్నేను చాలా ప్రాక్టికల్, కొంచెం సెంటిమెంటల్ కూడా - నటి గౌతమిరేవంత్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేయిస్తున్నాడు - కేటీఆర్ సంచలనంపర్ఫెక్ట్‌గా పాట పాడేవాళ్లు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు - సింగర్ శిల్పా రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
Nara Lokesh US Tour: శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
Priyanka Gandhi: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, వయనాడ్ ప్రజలను ఉద్దేశించి లేఖ విడుదల
తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, వయనాడ్ ప్రజలను ఉద్దేశించి లేఖ విడుదల
iPhone 16 Banned: ఐఫోన్ 16 ఆ దేశంలో బ్యాన్ - ఎందుకు నిషేధమో తెలుసా?
ఐఫోన్ 16 ఆ దేశంలో బ్యాన్ - ఎందుకు నిషేధమో తెలుసా?
Israel Iran War: ఇరాక్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు- మధ్యప్రాచ్యంలో టెన్షన్ టెన్షన్
ఇరాక్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు- మధ్యప్రాచ్యంలో టెన్షన్ టెన్షన్
Nalgonda News:తెలంగాణలో మారుమోగుతున్న ఏక్ పోలీస్ పాలసీ నినాదం- నల్గొండలో ఎస్సై కానిస్టేబుళ్ల తిరుగుబాటు - విపక్షాలకు కొత్త అస్త్రం
తెలంగాణలో మారుమోగుతున్న ఏక్ పోలీస్ పాలసీ నినాదం- నల్గొండలో ఎస్సై కానిస్టేబుళ్ల తిరుగుబాటు - విపక్షాలకు కొత్త అస్త్రం
Spiderman 4: ‘స్పైడర్ మాన్ 4‘ వచ్చేస్తోంది,  అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
‘స్పైడర్ మాన్ 4‘ వచ్చేస్తోంది, అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
MS Dhoni: ఝార్ఖండ్ ఎన్నికల అంబాసిడర్‌గా ఎంఎస్ ధోనీ, ఓటర్లలో అవగాహనా పెంచేందుకు ఈసీ ప్లాన్స్
ఝార్ఖండ్ ఎన్నికల అంబాసిడర్‌గా ఎంఎస్ ధోనీ, ఓటర్లలో అవగాహనా పెంచేందుకు ఈసీ ప్లాన్స్
Embed widget