అన్వేషించండి
Miss World 2025: వేయిస్తంభాల గుడిలో జన్‌జీ దేవకన్యలు - రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ బ్యూటీస్
Miss World 2025: మిస్‌వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన సుందరీమణులు వరంగల్‌లోని రామప్ప ఆలయం,, వేయి స్తంభాల దేవాలయాలను సందర్శించారు.
వేయిస్తంభాల గుడిలో జన్‌జీ దేవకన్యలు - రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ బ్యూటీస్
1/20

హైదరాబాద్ నుంచి హనుమకొండ హరిత హోటల్‌కు చేరుకున్న మిస్ వరల్డ్ సుందరీమణులకు ఘన స్వాగతం లభించింది.
2/20

తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు స్వాగతం పలికారు సుందరీమణులు మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు.
Published at : 14 May 2025 10:38 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















