అన్వేషించండి
Vande Bharat Express Accident: ఎద్దును ఢీ కొట్టిన సికింద్రాబాద్ వస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్.. తప్పిన ప్రమాదం
వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభమై మధ్యాహ్నం 2.15 కు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. మధ్యాహ్నం 3 కు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి అర్ధరాత్రి 11.30 కు విశాఖ చేరుకుంటుంది.
ఎద్దును ఢీకొట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్
1/4

వరంగల్: వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. పట్టాలపై వెళ్తున్న ఎద్దును వందే భారత్ ఢీకొట్టింది.
2/4

మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వైపు వెళ్లే వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది.
Published at : 06 Jul 2025 08:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















