అన్వేషించండి
Warangal Photos: వరంగల్‌లో తప్పక చూడాల్సిన చారిత్రక ప్రదేశాలు ఇవే
కాకతీయ సామ్రాజ్యానికి వరంగల్ పట్టణం రాజధానిగా ఉండేది. కాకతీయులు నిర్మించిన స్మారక కట్టడాల్లో కోటలు, సరస్సులు, దేవాలయాలు, రాతి ద్వారాలు వరంగల్ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా మారడానికి దోహదం చేశాయి.
వరంగల్‌లో తప్పక చూడాల్సిన చారిత్రక ప్రదేశాలు ఇవే
1/10

వరంగల్ కాకతీయ రాజవంశీకుల పురాతన రాజధాని. ఓరుగల్లు, ఏకశిలా నగరం, ఒంటికొండ వంటి వివిధ పేర్లతో పిలిచేవారు. వరంగల్ నగరంలో చారిత్రాత్మక దర్శనీయ ప్రదేశాలు, పురాతన కట్టడాలు ఉన్నాయి.
2/10

కాకతీయులు నిర్మించిన వేయి స్తంభాలు దేవాలయం. శిల్పకళకు నిలువెత్తు నిదర్శనం. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన మూర్తిగా లింగ రూపంలో కొలువై ఉన్నారు. హన్మకొండ బస్ స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
Published at : 08 Jan 2024 08:07 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
న్యూస్
ఓటీటీ-వెబ్‌సిరీస్
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















