అన్వేషించండి

పీరియడ్స్ ఇర్రెగ్యూలర్​గా వస్తున్నాయా? అయితే ఈ ఫుడ్స్ తీసుకుంటే మంచిదట

కొందరికి వివిధ కారణాల వల్ల పీరియడ్స్ త్వరగా రావడమో లేక ఆలస్యమవడమో జరుగుతాయి. ఆ సమస్య ఉంటే కొన్ని ఫుడ్స్ డైట్​లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు.

పీరియడ్ నొప్పిని, రెగ్యూలేట్ చేసే ఫుడ్స్ (Images Source : Pinterest)

1/9
హార్మోన్లలో హెచ్చుతగ్గులు, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటివి క్రమరహిత్య పీరియడ్స్​కు దారితీస్తాయి. ఒత్తిడి, ఫుడ్, వ్యాయామం ఇలాంటి పలు అంశాలు కూడా పీరియడ్స్​ను డిస్టర్బ్ చేస్తాయి. (Images Source : Pinterest)

2/9
ఇలాంటి ఇబ్బందుల వల్ల రుగ్మతలు, గర్భాశయ ఫైబ్రాయిడ్లు, దీర్ఘకాలిక సమస్యలు, పీసీఓఎస్, పీసీఓడీ సమస్యలు ప్రతి అమ్మాయిని ఇబ్బంది పెడతాయి. (Images Source : Pinterest)

3/9
అల్లంలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు ఋతుచక్రాలను నియంత్రిస్తాయి. అంతేకాకుండా నొప్పిని తగ్గిస్తాయి. 2014 క్లినికల్ స్టడీ ప్రకారం.. ఇది 92మంది మహిళల్లో పీరియడ్స్​ సమయంలో బ్లీడ్​ని కంట్రోల్ చేస్తుందని తేలింది. (Images Source : Pinterest)

4/9
దాల్చినచెక్క కూడా పీరియడ్స్ సమస్యను క్లియర్ చేస్తుంది. పీసీఓఎస్ సమస్యతో ఇబ్బంది పడేవారు దీనిని తీసుకుంటూ ఉంటే సమస్య కంట్రోల్ అవుతుందని అమెరికన్ జర్నల్ తేల్చింది. ఇది మెరుగైన రక్తప్రసరణను అందించి నొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది. (Images Source : Pinterest)

5/9
యాపిల్ సైడర్ వెనిగర్ బ్లడ్ షుగర్ లెవెల్స్​ను కంట్రోల్​ చేస్తుంది. అలాగే హార్మోన్లను కూడా అదుపులో ఉంచుతుంది. దీనిని నీటిలో డైల్యూట్ చేసి.. తీసుకుంటే పీరియడ్ రెగ్యూలర్​గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. (Images Source : Pinterest)

6/9
జీలకర్ర నీటిని రెగ్యూలర్​గా తీసుకుంటే ఎసెన్సిషియల్ ఆయిల్స్, న్యూట్రెంట్స్ శరీరానికి అందుతాయి. ఇవి హార్మోన్లను అదుపులో ఉంచి మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయి. ఉదయాన్నే పరగడున జీలకర్ర తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.(Images Source : Pinterest)

7/9
బొప్పాయి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. అలాగే పచ్చిబొప్పాయి కూడా పీరియడ్స్ సమస్యలను తగ్గిస్తుంది. పీరియడ్ నొప్పిని తగ్గించి.. రెగ్యూలర్​గా వచ్చేలా హార్మోన్స్​పై ప్రభావం చూపిస్తుంది. (Images Source : Pinterest)

8/9
పైనాపిల్​లోని ఎంజైమ్స్ పీరియడ్ నొప్పిని తగ్గిస్తాయి. అలాగే ఇది పీరియడ్ సైకిల్​ని కూడా రెగ్యూలర్ చేస్తుంది. కాబట్టి పైనాపిల్​ని తిన్నా.. జ్యూస్​గా తీసుకున్నా పీరియడ్ హెల్త్ మంచిగా ఉంటుంది. (Images Source : Pinterest)

9/9
పసుపులోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు పీరియడ్ నొప్పిని తగ్గిస్తాయి. హార్మోన్లను అదుపులో ఉంచుతాయి. అలాగే పీరియడ్ సమస్యలను కూడా దూరం చేసి.. హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. (Images Source : Pinterest)

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget