అన్వేషించండి
Sobhita Dhulipala: హాలీవుడ్ సినిమాలో తెలుగు అమ్మాయి లేటెస్ట్ ట్రెండీ లుక్ చూశారా!
శోభితా ధూళిపాళ

Image credit:Sobhita Dhulipala/Instagram
1/7

సౌత్, నార్త్ లో అద్భుతంగా క్లిక్ అయిన తర్వాత హాలీవుడ్ ఛాన్స్ వస్తే ఓకే అనుకోవచ్చు కానీ...శోభితా ధూళిపాళ మాత్రం తక్కువ టైమ్ లోనే అదిరిపోయే హాలీవుడ్ ఆఫర్ కొట్టేసింది...
2/7

హాలీవుడ్ మూవీ ‘మంకీ మేన్’లో ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తోంది శోభిత. ఈ మూవీ ఇటీవల యూఎస్‌లోని ఆస్టిన్‌లో జరిగే ప్రతిష్టాత్మక ‘ఎస్‌ఎక్స్‌డబ్ల్యు’ లో ప్రదర్శితమైంది. ఆ ఆనందాన్ని పంచుకుంది శోభిత
3/7

‘ఎస్‌ఎక్స్‌డబ్ల్యు’ లో ప్రదర్శితమైన ప్రీమియర్ షోకి హాజరైన శోభిత.. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు అరుపులు, చప్పట్లు చూసి మాటల్లేవంది.
4/7

స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం దేవ్ పటేల్ కి డైరెక్టర్‌గా ‘మంకీ మేన్’ ఫస్ట్ మూవీ, హాలీవుడ్ లో శోభితకి ఫస్ట్ మూవీ. ఏప్రిల్ 5న విడుదలకానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ..
5/7

మలయాళంలో 'కురుప్', తెలుగులో 'మేజర్', తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' పార్ట్ 1 సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది
6/7

Image credit: Shobhita Dhulipala/ Instagram
7/7

Image credit: Shobhita Dhulipala/ Instagram
Published at : 21 Mar 2024 03:45 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
హైదరాబాద్
సినిమా రివ్యూ
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion