అన్వేషించండి
Satyabhama Serial February 28th Episode Highlights: శివగామి - మహదేవయ్య సేమ్ టు సేమ్.. బాహుబలి(క్రిష్)ని గెంటేసి భళ్లాలదేవ(సంజయ్)కి కిరీటం పెట్టారు - సత్యభామ ఫిబ్రవరి 28 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Serial February 28th Episode : నా కొడుకువి కాదు కుక్కవి అంటూ క్రిష్ ని బయటకు గెంటేశాడు మహదేవయ్య.. తండ్రి దగ్గరకు చేరాడు క్రిష్... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
Satyabhama Serial February 28th Episode Highlights
1/11

సత్యభామ ఫిబ్రవరి 28 ఎపిసోడ్ లో...క్రిష్ తాగుతూ తూలుతూ ఉంటాడు. ఏదో ఓ రోజు బాపు నాకోసం వస్తాడు, నన్ను చూడకుండా ఉండలేడు అంటాడు. మహదేవయ్య ఇంటికి వెళ్లిన సత్య...క్రిష్ ని ఇదివరకట్లా ప్రేమగా పిలవండి అంటుంది. అలా జరగాలంటే నువ్వు తన జీవితంలోంచి వెళ్లిపోవాలనే కండిషన్ పెడుతుంది భైరవి...
2/11

రుద్రని అరెస్ట్ చేసిన తర్వాత ఆ పోలీస్ సంజయ్ కి కాల్ చేసి మీరు చెప్పినట్టే చేశాను అంటాడు. వాడు జీవితాంతం జైల్లోనే ఉండాలి ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆస్తి మొత్తం అన్నయ్యపేరుమీద పెట్టారు..మరి నా సంగతేంటి..అందుకే ఇలా చేస్తే ఆస్తి మొత్తం నెమ్మదిగా ట్రాన్ఫర్ చేయించుకుంటా అనుకుంటాడు
Published at : 28 Feb 2025 09:08 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















