అన్వేషించండి
Megha Akash Bachelorette Party: మేఘా ఆకాష్ బ్యాచిలర్ పార్టీ ..ఫ్రెండ్స్ తో కలసి శ్రీలంకలో ఎంజాయ్ చేస్తోన్న బ్యూటీ!
Megha Akash Photos: త్వరలో పెళ్లి చేసుకోనున్న హీరోయిన్ మేఘా ఆకాష్ ఫ్రెండ్స్ తో కలసి శ్రీలంకలో ఎంజాయ్ చేస్తోంది.. బ్యాచిలర్ పార్టీ అంటూ స్నహేతులతో కలసి సందడే సందడి..ఆ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి...

మేఘా ఆకాష్ (image credit : Megha Akash/Instagram)
1/6

వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్న మేఘా ఆకాష్..తనకు నిశ్చితార్థం జరిగిన విషయం వెల్లడించింది..పలువురు ఇండస్ట్రీ ప్రముఖులను కలసి నేరుగా పెళ్లికి ఆహ్వానించింది..
2/6

ఈ సందర్భంగా ఫ్రెండ్స్ తో కలసి బ్యాచిలర్ పార్టీలతో ఎంజాయ్ చేస్తోంది. శ్రీలంకలో సందడి చేసిన మేఘా అక్కడ పిక్స్ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది..
3/6

కాంగ్రెస్ నాయకుడు తనయుడు సాయివిష్ణుతో నిశ్చితార్థం జరుపుకుంది మేఘా ఆకాష్...ఆరేళ్లుగా రిలేషన్లో ఉన్న మేఘా త్వరలో మూడు ముళ్లు వేయించుకోనుంది... సాయివిష్ణుకి దుబాయ్ లో వ్యాపారాలున్నాయి..
4/6

లై మూవీతో తెలుగులో ఫాలోయింగ్ సంపాదించుకున్న మేఘా ఆకాష్ వరుస అవకాశాలు అందుకుంది కానీ పెద్దగా సక్సెస్ సొంతం చేసుకోలేదు. శ్రీవిష్ణుతో కలసి నటించిన రాజరాజచోరలో నటించి హిట్టందుకున్నా పెద్దగా కలిసొచ్చేందేమీ లేదు..
5/6

లేట్ చేయకుండా పెళ్లికి సిద్ధమైన మేగా ఆకాష్...పెళ్లి తర్వాత కూడా కెరీర్ సాగిస్తుందో లేదో చూడాలి.
6/6

మేఘా ఆకాష్ (image credit : Megha Akash/Instagram)
Published at : 03 Sep 2024 10:30 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఇండియా
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion