అన్వేషించండి
Namrata Shirodkar: లండన్‌లో మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఫస్ట్ పర్ఫామెన్స్ - ఎమోషనలైన నమ్రత, వెండితెర ఎంట్రీకి సిద్ధమయ్యాడా?
Namrata Shirodkar Emotional Post: మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని వెండితెర ఎంట్రీకి సిద్ధమయ్యాడు. తాజాగా తన ఫస్ట్ థియేటర్ స్టేజ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అద చూసి నమ్రత ఎమోషనల్ అయ్యారు.

Image Credit: namratashirodkar/Instagram
1/7

Namrata Shirodkar Emotional Post on Son Gautam Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ప్రౌడ్ మూమెంట్ అంటూ ఎమోషనల్ అయ్యారు.
2/7

తమ తనయుడు గౌతమ్ ఫస్ట్ స్టేజ్ పర్ఫామెన్స్ చూసి తల్లిగా గర్వపడుతున్నానంటూ మురిసిపోయారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
3/7

మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ ప్రస్తుతం లండన్ వెకేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వారికంటే ముందే మహేష తనయుడు గౌతమ్ ఇటీవల లండన్ వెళ్లాడు. అక్కడ గౌతమ్ తన తొలి థియేటర్ స్టేజ్ పర్పామెన్స్ ఇచ్చాడు.
4/7

తొలి ప్రయత్నంలోనే గౌతమ్ తన నటనతో అదరిగొట్టినట్టు తెలుస్తోంది. ఇక అతడి స్టేజ్ పర్ఫామెన్స్ తర్వాత నమ్రత ఈ విషయాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. లండన్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.
5/7

"ఈ సాయంత్రం చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు లండన్‌లో గౌతమ్ తన ఫస్ట థియేటర్ స్టేజ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆ ప్రదర్శన చాలా గొప్పగా సాగింది. గౌతమ్ పర్ఫామెన్స్ చూసి తల్లిగా నాకు ఎంతో గర్వంగా ఉంది" అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
6/7

(Such a special evening ♥️♥️♥️so so proud of @gautamghattamaneni his first theatre stage performance all the way in London .. and what a show it was .. loved it !! And loved you more my son 😍😍😍 All kids should attend this little summer programme with @joyofdrama ‘ to explore ur inner self !! A Funtastic evening with special friends and family .. happy and grateful).
7/7

ఇక కాగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా గౌతమ్ వెండితెర ఎంట్రీ ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న వారికి ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. చూస్తుంటే గౌతమ్ తన వెండితెర ఎంట్రీకి సిద్దమవుతున్నాడనిపిస్తుంది.
Published at : 23 Jun 2024 02:38 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
నల్గొండ
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion