అన్వేషించండి
Bangarraju Movie: బంగార్రాజు, బేబమ్మ..బలే ఉన్నారు కదా..!

Bangarraju
1/25

అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భగంగా ప్రమోషన్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, కృతి శెట్టి తోపాటు చిత్రయూనిట్ పాల్గొన్నారు.
2/25

' సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున-రమ్యకృష్ణతో పాటూ నాగచైతన్య-కృతిశెట్టి కూడా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోంది.
3/25

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలకానుంది.
4/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
5/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
6/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
7/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
8/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
9/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
10/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
11/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
12/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
13/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
14/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
15/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
16/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
17/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
18/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
19/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
20/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
21/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
22/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
23/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
24/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
25/25

బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్
Published at : 06 Jan 2022 02:32 PM (IST)
Tags :
Bangarraju Bangarraju Movie Bangarraju Songs Bangarraju Teaser Bangarraju Movie Press Meet Bangarraju Movie Songs Bangarraju Movie Trailer Bangarraju Trailer Bangarraju Movie Jukebox Bangarraju Movie Release Date Bangarraju Movie Updates Bangarraju Movie Trailers Bangarraju Movie Video Songs Bangarraju Movie Teaser Bangarraju Press Meet Bangarraju Movie Update Bangarraju Theatrical Trailer Bangarraju Movie Press Meet Liveమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
తెలంగాణ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion