అన్వేషించండి
చంద్రబాబు కోసం కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన- రాజమండ్రి నిరసనల్లో బ్రాహ్మణీ, భువనేశ్వరి
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసులు పెట్టారని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రోజుకో రకంగా ఆందోళన చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలుకొనసాగుతున్నాయి. .

చంద్రబాబుకు మద్దతుగా కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శన
1/17

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసులు పెట్టారని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రోజుకో రకంగా ఆందోళన చేస్తున్నాయి.
2/17

కొన్ని ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలుకొనసాగుతున్నాయి.
3/17

అక్రమంగా అరెస్ట్ చేశారని రాష్ట్ర వ్యాప్తంగా కాగడాల ప్రదర్శన నిర్వహించాయి టిడిపి శ్రేణులు.
4/17

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో భువనేశ్వరి, బ్రాహ్మణి పాల్గొన్నారు.
5/17

చంద్రబాబు ఎప్పుడూ ప్రజల బాగుకోసం కష్టపడేవారు : బ్రాహ్మణి
6/17

చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారనే నమ్మకం ఉంది: బ్రాహ్మణి
7/17

చంద్రబాబు, లోకేశ్ కు వస్తున్న మద్దతు చూసే ఇదంతా : బ్రాహ్మణి
8/17

పలాసలో నిరసన తెలుపుతున్న శిరీష
9/17

ఆచంట నియోజవర్గం మార్టేరు సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ ఆదేశాలతో కాగడాల ప్రదర్శన
10/17

సిడ్నీలో చంద్రబాబు అభిమానుల నిరసనలు
11/17

సిడ్నీలో చంద్రబాబు అభిమానుల నిరసనలు
12/17

సిడ్నీలో చంద్రబాబు అభిమానుల నిరసనలు
13/17

విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో కాగడాలతో నిరసన ర్యాలీ
14/17

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని రాష్ట్ర వ్యాప్తంగా కాగడాల ప్రదర్శన నిర్వహించాయి టిడిపి శ్రేణులు.
15/17

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని రాష్ట్ర వ్యాప్తంగా కాగడాల ప్రదర్శన నిర్వహించాయి టిడిపి శ్రేణులు.
16/17

సిడ్నీలో చంద్రబాబు అభిమానుల నిరసనలు
17/17

సిడ్నీలో చంద్రబాబు అభిమానుల నిరసనలు
Published at : 17 Sep 2023 06:56 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఓటీటీ-వెబ్‌సిరీస్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion