అన్వేషించండి

DNPA Survey: మీకు ఎలాంటి వార్తలంటే ఇష్టం? ఈ సర్వేలో మీ అభిప్రాయాలు చెప్పండి

DNPA Survey: యూజర్స్ ఎక్కువగా ఎలాంటి వార్తలు చదవాలనుకుంటున్నారో తెలుసుకునేందుకు DNPA సర్వే చేపట్టింది.

 DNPA Survey on News Evolution:


ట్రెండ్ మారింది..

ఒకప్పుడు వార్తల్ని పేపర్‌లో చదివి తెలుసుకునే వాళ్లు. ఆ తరవాత న్యూస్ ఛానల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పు అంతటితో ఆగలేదు. ఇప్పుడంతా వార్తల్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో చదివేస్తున్నారు. ఇప్పుడు వార్తల్ని చదవడం కన్నా స్కాన్ చేయడం ఎక్కువైపోయింది. వాట్ ఈజ్ వాట్ అని సింపుల్‌గా తేల్చేస్తున్నారు. కొన్నేళ్లుగా డిజిటల్‌ జర్నలిజం మార్కెట్ పెరిగిపోయింది. షార్ట్ వీడియో ఫార్మాట్‌కి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఈ మార్పులపైనే Digital News Publishers Association (DNPA) ప్రత్యేకంగా ఓ సర్వే చేపట్టింది. రీడర్స్‌ అభిప్రాయాలేంటో అడిగి తెలుసుకుంది. 

సర్వే కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

DNPA Survey: మీకు ఎలాంటి వార్తలంటే ఇష్టం? ఈ సర్వేలో మీ అభిప్రాయాలు చెప్పండి

వీడియో కంటెంట్‌కే ఆదరణ..

ఒకప్పుడు వార్తల్ని తెలుసుకోవాలంటే టెక్స్ట్ ఫార్మాట్‌పైనే ఎక్కువగా ఆసక్తి చూపించే వాళ్లు. కానీ..ఇంటర్నెట్‌తో పాటు స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరిగిన తరవాత ఇందులో మార్పు వచ్చింది. ఇన్‌ఫర్మేటివ్‌గా ఉన్న వార్తల్ని తెలుసుకోవాలనుకుంటున్నప్పటికీ అవి వీడియోల రూపంలో ఉంటేనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. షార్ట్‌ వీడియో కంటెంట్‌కి అందుకే డిమాండ్ అంతగా పెరిగిపోయిందని ఈ సర్వేలో తేలింది. అందుకే చాలా మంది కంటెంట్ క్రియేటర్స్‌ యూట్యూబ్ ఛానల్స్‌కి పాపులర్ అయిపోతున్నారు. 

DNPA Survey: మీకు ఎలాంటి వార్తలంటే ఇష్టం? ఈ సర్వేలో మీ అభిప్రాయాలు చెప్పండి

సర్వేలో ఏం తేలిందంటే..

వీడియో ఫార్మాట్‌ వార్తల ప్రజంటేషన్‌లోనే కాదు వార్తల్ని తెలుసుకోవాలనుకునే వాళ్ల మైండ్‌సెట్‌నీ మార్చేసింది. ఏ వార్తనైనా సరే అది వీడియో రూపంలో ఉంటేనే ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎవరైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసినా, వివాదాస్పద కామెంట్స్ చేసినా ఆ బైట్‌ కోసమే వెతుకుతున్నారు. ఈ బైట్‌ని వినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని DNPA సర్వేలో (DNPA Survey) తేలింది. సోషల్ మీడియానే ప్రైమరీ సోర్స్‌గా భావిస్తున్నారు. అందుకే డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్స్ సోషల్ మీడియాపై అంతగా దృష్టి పెట్టాల్సి వస్తోంది. న్యూస్‌ ఫీడ్‌లో ఎక్కువగా వీడియో కంటెంట్‌ ఉండేలా చూస్తున్నాయి. 

సర్వేలో మీ అభిప్రాయాలు చెప్పండి..

ఆ వార్తలకే డిమాండ్..

ఈ సర్వేలో భాగంగా DNPA నేరుగా యూజర్స్‌ నుంచే అభిప్రాయాలు సేకరించింది. కంటెంట్‌ ఎంగేజింగ్‌గా ఉంటే తప్ప పెద్దగా పట్టించుకోమని తేల్చి చెప్పారు యూజర్స్. అంతే కాదు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ఉండే వార్తలకే ఎక్కువగా డిమాండ్ ఉంటోంది. ఈ మేరకు డిజిటల్ న్యూస్ ఇకోసిస్టమ్‌లో మార్పులు చేయాల్సి వస్తోంది. వార్తల ట్రెండ్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు న్యూస్ ప్లాట్‌ఫామ్స్‌కి సమాచారం అందిస్తుంది Digital News Publishers Association. ఇందులో మొత్తం 17 ఇండియన్ మీడియా ఆర్గనైజేషన్స్‌ ఉంటాయి. 

టాప్ హెడ్ లైన్స్

Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget