News
News
X

Horoscope Today 5th December 2022: ఈ రాశివారికి 'మూడ్ స్వింగ్స్''ఉంటాయి, డిసెంబరు 5 రాశిఫలాలు

Horoscope Today 5th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Horoscope Today 5th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
అకస్మాత్తుగా ఆర్థిక లాభం పొందుతారు.మీ ఖర్చులు, బిల్లులు చెల్లింపులు అనుకున్నట్టు పూర్తైపోతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ లేకపోవడం వల్ల పేరెంట్స్ కి ఇబ్బందులు తప్పవు. ఈ రోజు ప్రేమికులకు మంచిరోజు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. అనవసర ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దు.

వృషభ రాశి
ఈ రోజు మీరు మీ పనిలో చాలా చురుకుగా ఉంటారు. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు పూర్తి కావడంతో ఊపిరి పీల్చుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ సానుకూల ప్రవర్తన  ఆకట్టుకుంటుంది. ఉద్యోగులు హడావుడగా పనిచేసినప్పటికీ టార్గట్ చేరుకుంటారు.

మిథున రాశి
మీ మూడ్‌లో చాలా మార్పులుంటాయి. అందుకే పూర్తిస్థాయిలో పనిపై దృష్టి సారించలేరు. కుటుంబంలో ఎవరితోనైనా మనస్పర్థలు రావచ్చు. మీ మనస్సు కలత చెందుతుంది. రాబోయే మూడు రోజుల్లో మీరు మంచి ఫలితాలు పొందుతారు.

కర్కాటకం 
ఒత్తిడిని నిర్లక్ష్యం చేయవద్దు. మీరు మీ పొదుపులను సాంప్రదాయ పద్ధతిలో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు డబ్బు సంపాదించవచ్చు. మీ ఇంటి వాతావరణంలో కొన్ని మార్పులు చేసే ముందు మీరు అందరి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. విద్యార్థులు, ఉద్యోగులు,వ్యాపారులకు మంచి సమయం

Also Read: పరిపూర్ణమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది, గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు!

సింహ రాశి
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. కొన్ని గృహోపకరణాలు కొనుగోలు చేయవలసి ఉంటుంది. మీరు కొత్త ప్రాజెక్టు పనులు ప్రారంభించవచ్చు. ఇంటి సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు పనులపై దృష్టిసారించాలి. ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి.

కన్యా రాశి
ఈ రోజు పెట్టిన పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. తప్పుుడు సహవాసానికి, వ్యససానికి దూరంగా ఉండాలి. కోపాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. ఇంట్లో ఏదైనా మతపరమైన కార్యక్రమాలు ఉండవచ్చు. రాబోయే సమయం మీకు చాలా బాగుంది

తులా రాశి
ఈ రోజు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మీరు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటారు.కొత్త ఆదాయ వనరులను పొందుతారు. ఇంట్లో వాదోపవాదాలు కుటుంబ సభ్యులతో మనస్పర్థలకు దారితీస్తాయి.

వృశ్చిక రాశి
ఈ రోజంతా మీరు ప్రయాణాల్లో గడుపుతారు. మీరు కొత్త ప్రాజెక్ట్ పొందే అవకాశం ఉంది. సన్నిహితులు, స్నేహితుల నుంచి మంచి సపోర్ట్ పొందుతారు. అదృష్టం కలిసొస్తుంది. కష్టానికి తగిన  ఫలితం పొందుతారు. 

ధనుస్సు రాశి
ఈ రోజు తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. కార్యాలయంలో ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇంట్లో వాతావారణం మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. 

Also Read: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

మకర రాశి
అనవసరంగా ఎవ్వరిపైనా ద్వేషం పెంచుకోవద్దు..ఇది మీ స్టెంగ్త్ తగ్గించడమే కాదు మనస్సాక్షిని  ప్రశ్నిస్తుంది. మీ రిలేషన్స్ ని చెడగొట్టుకోవద్దు.  ఖర్చులు కంట్రోల్ చేయకపోతే ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు.

కుంభ రాశి
ఈ  రోజు మీ పరిధిని విస్తరించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. పనిలో సమతుల్యతను కాపాడుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించడంలో స్నేహితుడి నుంచి ఆర్థిక సహాయం పొందుతారు. మీరు సృజనాత్మక మార్గంలో మీ సామర్థ్యాన్ని ప్రదర్శించవచ్చు.

మీన రాశి
ఈరోజు మీ ఆరోగ్యం కొంత బలహీనంగా ఉండొచ్చు. ఉన్నత విద్య, పరిశోధన పనులకు సంబంధించి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆస్తులు కొనుగోలు చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చేందుకు అవకాశం ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వైవాహిక జీవితం బావుంటుంది

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Published at : 05 Dec 2022 05:29 AM (IST) Tags: Horoscope Today Aaj Ka Rashifal astrological predictions Astrological prediction for December 5 5th December Rashifal Horoscope Today 5th December 2022

సంబంధిత కథనాలు

Horoscope Today 08th February 2023: ఈ రాశివారు కొన్నివిషయాల్లో సంకోచం లేకుండా దూసుకుపోతారు, ఫిబ్రవరి 8 రాశిఫలాలు

Horoscope Today 08th February 2023: ఈ రాశివారు కొన్నివిషయాల్లో సంకోచం లేకుండా దూసుకుపోతారు, ఫిబ్రవరి 8 రాశిఫలాలు

Mahamrityunjaya Mantra:మృత సంజీవని అని చెప్పే మృత్యుంజయ మంత్రం ఎప్పుడు జపించాలి!

Mahamrityunjaya Mantra:మృత సంజీవని అని చెప్పే మృత్యుంజయ మంత్రం ఎప్పుడు జపించాలి!

Job And Business Astrology: మీ రాశి-నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారో తెలుసా!

Job And Business Astrology: మీ రాశి-నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారో తెలుసా!

Horoscope Today 07th February 2023: ఈ రాశివారు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే డబ్బు సంపాదించే అవకాశం ఉంది, ఫిబ్రవరి 7 రాశిఫలాలు

Horoscope Today 07th February 2023: ఈ రాశివారు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే డబ్బు సంపాదించే అవకాశం ఉంది, ఫిబ్రవరి 7 రాశిఫలాలు

Horoscope Today 06th February 2023: ఈ రోజు ఈ రాశివారు ఏదైనా కొత్తగా ట్రై చేసి సక్సెస్ అవుతారు, ఫిబ్రవరి 6 రాశిఫలాలు

Horoscope Today 06th February 2023: ఈ రోజు ఈ రాశివారు ఏదైనా కొత్తగా ట్రై చేసి సక్సెస్ అవుతారు, ఫిబ్రవరి 6 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !

Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్  !

Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?

Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?

No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్‌! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్‌ తెస్తున్నారు!

No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్‌! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్‌ తెస్తున్నారు!