SECR: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పూర్‌లో 1007 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగ్‌పూర్ డివిజన్, మోతిబాగ్ వర్క్‌షాప్/నాగ్‌పూర్‌లో 2025-2026 సంవత్సరానికి అప్రెంటిస్‌షిప్ శిక్షణలో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.

SECR Recruitment of Act Apprentices: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగ్‌పూర్ డివిజన్, మోతిబాగ్ వర్క్‌షాప్/నాగ్‌పూర్‌లో 1961 యాక్ట్ అప్రెంటిస్ చట్టం ప్రకారం అప్రెంటిస్‌షిప్ శిక్షణలో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిపికేసన్ విడుదల చేసింది. దీనిద్వారా 1007 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 04 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
* యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 1007
ట్రేడులు: ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, సీఓపీఏ, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, ప్లంబర్, పెయింటర్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్, డెంటల్ లాబొరేటరీ టెక్నీషియన్, హాస్పిటల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ టెక్నీషియన్, హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, స్టెనోగ్రాఫర్ (హిందీ), కేబుల్ జాయింటర్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, డ్రైవర్-కమ్ మెకానిక్ (లైట్ మోటార్ వెహికల్), మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, మేసన్ (బిల్డింగ్ కన్‌స్ట్రక్టర్).
⏩ నాగ్‌పూర్ డివిజన్: 919 పోస్టులు
స్లాట్ల సంఖ్య: యూఆర్- 371, ఎస్సీ- 138, ఎస్టీ- 70, ఓబీసీ- 248, ఈడబ్ల్యూఎస్- 92.
➥ ఫిట్టర్: 66 పొస్టులు
➥ కార్పెంటర్: 39 పొస్టులు
➥ వెల్డర్: 17 పొస్టులు
➥ సీఓపీఏ: 170 పొస్టులు
➥ ఎలక్ట్రీషియన్: 253 పొస్టులు
➥ స్టెనోగ్రాఫర్(ఇంగ్లీష్)/సెక్రటేరియల్ అసిస్టెంట్: 20 పొస్టులు
➥ ప్లంబర్: 36 పొస్టులు
➥ పెయింటర్: 52 పొస్టులు
➥ వైర్‌మ్యాన్: 42 పొస్టులు
➥ ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 12 పొస్టులు
➥ డీజిల్ మెకానిక్: 110 పొస్టులు
➥ మెషినిస్ట్: 05 పొస్టులు
➥ టర్నర్: 07 పొస్టులు
➥ డెంటల్ లాబొరేటరీ టెక్నీషియన్: 01 పొస్టు
➥ హాస్పిటల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ టెక్నీషియన్: 01 పొస్టు
➥ హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్: 01 పొస్టు
➥ స్టెనోగ్రాఫర్ (హిందీ): 12 పొస్టులు
➥ కేబుల్ జాయింటర్: 21 పొస్టులు
➥ డిజిటల్ ఫోటోగ్రాఫర్: 03 పొస్టులు
➥ డ్రైవర్-కమ్ మెకానిక్ (లైట్ మోటార్ వెహికల్): 03 పొస్టులు
➥ మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్: 12 పొస్టులు
➥ మేసన్ (బిల్డింగ్ కన్‌స్ట్రక్టర్): 36 పొస్టులు
⏩ మోతీబాగ్ వర్క్‌షాప్: 88 పొస్టులు
స్లాట్ల సంఖ్య: యూఆర్- 36, ఎస్సీ- 14, ఎస్టీ- 06, ఓబీసీ- 24, ఈడబ్ల్యూఎస్- 08.
➥ ఫిట్టర్: 44 పొస్టులు
➥ వెల్డర్: 09 పొస్టులు
➥ టర్నర్: 04 పొస్టులు
➥ ఎలక్ట్రీషియన్: 18 పొస్టులు
➥ సీఓపీఏ: 13 పొస్టులు
అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి లేదా తత్సమానం, సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 05.04.2025 నాటికి15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా.
స్టైపెండ్: రెండు సంవత్సరాల ఐటీఐ కోర్సుకు రూ. 8050. ఒక సంవత్సరం ఐటీఐ కోర్సుకు రూ.7700.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రక్రియ ప్రారంభం: 05.04.2025.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04.05.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

