అన్వేషించండి

The Raja Saab Box Office Collection Day 1: వంద కోట్లు కంటే ఎక్కువ వచ్చాయ్ - ఫస్ట్ డే కలెక్షన్స్ అనౌన్స్ చేసిన 'రాజా సాబ్' నిర్మాత

రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన రేంజ్ చూపించారు. మొదటి రోజే తన సినిమాను 100 కోట్ల క్లబ్లో జాయిన్ చేశారు. ది రాజా సాబ్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ వంద కోట్లు దాటాయని నిర్మాత విశ్వ ప్రసాద్ అనౌన్స్ చేశారు.

పాన్ ఇండియా బాక్సాఫీస్ బరిలో తన రేంజ్ ఏమిటనేది రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) చూపించారు. ఆయనను 100 కోట్ల ఓపెనింగ్ హీరోగా ఫ్యాన్స్ పేర్కొంటారు. మరోసారి అది నిజం అని నిరూపించారు. మొదటి రోజే తన చిత్రాన్ని 100 కోట్ల క్లబ్బులో జాయిన్ చేశారు ప్రభాస్.‌ ఆయన కథానాయకుడిగా నటించిన 'ది రాజా సాబ్' (The Raja Saab) సినిమా మొదటి రోజు కలెక్షన్స్ అనౌన్స్ చేశారు నిర్మాత విశ్వ ప్రసాద్.

ప్రపంచవ్యాప్తంగా 112 కోట్ల ‌కలెక్షన్స్!
The Raja Saab WW Box Office Collection Day 1: 'ది‌ రాజా సాబ్'తో 100 కోట్ల ఓపెనింగ్ మీద కన్నేశామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ విడుదలకు ముందు చెప్పిన సంగతి తెలిసిందే. తాము 100 కోట్లు వస్తాయని అనుకున్నామని అయితే ఈ చిత్రానికి 112 కోట్ల రూపాయల కలెక్షన్స్ రావడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. 

'ది రాజా సాబ్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా 112 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. ఇండియాలో ఈ సినిమాకు 54 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ రాగా... విదేశాల నుంచి 26 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. మొత్తంగా 100 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ మార్క్ క్రాస్ చేసింది.

Also Read: The Raja Saab BO Day 1 In Hindi: ప్రభాస్ 'ది రాజా సాబ్' సంచలనం... 11 ఏళ్ల రికార్డు బద్దలు - హిందీలో 100 కోట్లు సాధిస్తుందా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @peoplemediafactory

ప్రభాస్ రికార్డ్ అయితే బ్రేక్ కాలేదు!
ప్రభాస్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డులు చూస్తే...‌‌ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన 'కల్కి ‌2898 ఏడీ‌‌' సినిమా మొదటి రోజు 191 కోట్ల రూపాయల వసూలు చేస్తుంది. ఆ రికార్డును బ్రేక్ చేయడంలో 'రాజా సాబ్' సక్సెస్ కాలేదు. మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో వీకెండ్ తర్వాత కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది చూడాలి. 

Also ReadParasakthi Review Telugu: శివకార్తికేయన్ 'పరాశక్తి' ట్విట్టర్ రివ్యూ: బోరింగ్ పీరియడ్ డ్రామా... టాక్ ఏమిటంటే?

మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ రోల్ చేశారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్,‌‌ రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. ప్రభాస్ నాయనమ్మ పాత్రలో జరీనా వాహెబ్ కనిపించారు. సప్తగిరి, సత్య, ప్రభాస్ శ్రీను, వీటివి గణేష్ నవ్వించే ప్రయత్నం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
Tiger Near Hyderabad: హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
Most imported item in India: భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
Border 2 Advance Booking: రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
Advertisement

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
Tiger Near Hyderabad: హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
Most imported item in India: భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
Border 2 Advance Booking: రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
Special Trains: ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
Hyderabad News: బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బోల్తా, నలుగురికి గాయాలు.. అసలేం జరిగింది
బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బోల్తా, నలుగురికి గాయాలు.. అసలేం జరిగింది
Smartphone Exposure in Kids : చిన్నపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? అయితే ప్రమాదమే.. స్మార్ట్‌ఫోన్ల వల్ల పిల్లల ఆరోగ్యంపై షాకింగ్ విషయాలు
చిన్నపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? అయితే ప్రమాదమే.. స్మార్ట్‌ఫోన్ల వల్ల పిల్లల ఆరోగ్యంపై షాకింగ్ విషయాలు
Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
Embed widget