అన్వేషించండి

AP Election Results 2024:25కుపైగా స్థానాల్లో జగన్‌ టీంను దెబ్బ తీసిన షర్మిల జట్టు- కాంగ్రెస్‌పై సిక్కోలు వాసులకు ఎందుకంత కసి!

Andhra Pradesh Assembly Election Results 2024:

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండానే వైసీపీ ఊడ్చిపెట్టుకుపోయింది. కూటమి గాలిలో కొట్టుకుపోయింది. ఇందులో కాంగ్రెస్‌తోపాటు ఆ పార్టీతో జత కట్టిన పార్టీల పాత్ర లేకపోలేదు. సుమారు 25కుపైగా స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల విజయావకాశాలను షర్మిల తన ప్రచారంతో దెబ్బతిశారు. కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు తక్కువే కావచ్చు కానీ... అవి కచ్చితంగా వైసీపీ ఓటు బ్యాంకు అని మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఈ విషయంలో వైసీపీ కూడా కాస్త ఆందోళన చెందింది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో చాలవరకు అదే నిజమైంది. 15 వేల ఓట్లతో సీట్లు కోల్పోయిన స్థానాల్లో కాంగ్రెస్‌, బీఎస్పీ, సీపీఐకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. 

ఇండి కూటమి, బీఎస్పీతోపాటు నోటా కూడా వైసీపీ ఓటమిని శాసించింది. తక్కువ మార్జిన్‌లో పోయిన చాలా ప్రాంతాల్లో కూడా నోటాకు కాంగ్రెస్‌కు మంచి ఓట్లు వచ్చాయి. దీంతో ఆ నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమి తప్పలేదు.

వైసీపీ దెబ్బతీసిన షర్మిల, నోటా, బీఎస్పీ, 

  నియోజకవర్గం వైసీపీ ఓటమికి కారణమైన ఓట్లు  కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలకు వచ్చిన ఓట్లు  నోటాకు వచ్చిన ఓట్లు 
1 చీపురుపల్లి  -11971 4087  2855 
2 చీరాల  - 20984 41859 1255
3 ధర్మవరం    - 3734   3758    1787 
4 డోన్‌     - 6049   3988    1362
5 గిద్దలూరు    - 973    2879    2251
6 గుంతకల్లు   - 6826   5146    1743
7 కడప     -18860   24500    1444
8 కదిరి     -6265   3314    2519
9 కోడుమూరు   -21583   9835    2169
10 కర్నూలు   -18876   9022    718
11  మడకశిర   -351    17380   2728
12 మదనపల్లి    -5509   6051    1759   
13 మంత్రాలయం   -12805   4660    3674
14 సత్యవేడు     -3739   5444    2764 
15 శ్రీశైలం    -6385   3429    1077 
16 ఆత్మకూరు  -7576 2915 2347
17 నందికొట్కూరు  -9792   7949    1274 
18 నంద్యాల   -12333   6418    1518  
19 రంపచోడవరం   -9139    21265(సీపీఐ)   7269
20 తంబళ్లపల్లి   -10103   3444   2384
21 ఉదయగిరి   -9621   2512   2072
22 పోలవరం   -7935

3811 (ఇండిపెండెంట్‌)

3708 (ఇండిపెండెంట్‌)

3568 (కాంగ్రెస్)

5611
23 సింగనమల    -8788  

3896 (బీఎస్పీ)

3469 (కాంగ్రెస్)

1906
24 ఎమ్మిగనూరు  -15837 

7831   

2380
25 యర్రగొండుపాలెం    -5200 

2192   

2231 
26 పుట్టపర్తి  -8760

3811(బీఎస్పీ)

1997 (కాంగ్రెస్‌)

 

1382

వైసీపీని దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ దాదాపు నలభైకు ప్రాంతాల్లో నోటా స్థాయి ఓట్లు కూడా రాబట్టుకోలేదు. ఇంకొన్ని చోట్లో నోటాతోపాటు పోటీ పడింది. 

  నియోజకవర్గం  కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు  నోటాకు వచ్చిన ఓట్లు 
1 అమలాపురం    1357    2133 
2 అనకాపల్లి     1895    1853
3 అనపర్తి     1300    3105
4 ఆత్మకూరు     2915     2347 
5 అవనిగడ్డ     1068    1952
6 చింతలపూడి    4958    4121
7 చోడవరం      2527    3849
8 దర్శి      1985    2107 
9 దెందులూరు    1607    1920
10 ఎచ్చెర్ల     2452    3952
11 గజపతి నగరం     1315    3729
12 గన్నవరం     1731    1219
123 గోపాలపురం     2387    4500 
14 ఇచ్చాపురం     792     4374 
15 కనిగిరి     1838    2217
16 కొత్తపేట     1169    1575 
17 కొవ్వూరు     1897     2465
18 మాడుగుల      1784    4070
19 మండపేట      1484    1568
20 నరసన్నపేట     2225    3300 
21 నర్సీపట్నం      1244    3824
22 నెల్లిమర్ల     1667    3305
23 నిడదవోలు     1691     2144
24 నూజివీడు     2405    2771
25 పాలకొల్లు     2041    4260
26 పాలకొండ     2041    4260
27 పలాస      1064    2762
28 పార్వతీపురం     1640    3465
29 పాతపట్నం      3565    3604 
30 పత్తికొండ      1956    2070
31 పాయకరావుపేట    2087    4107
32 పిఠాపురం     1231    2027 
33 ప్రత్తిపాడు     1354    2582 
34 రాజంపేట     సీపీఐ(1009 )   1617
35 రాజానగరం     1901    2975
36 రామచంద్రాపురం     1173    1608 
37 రాయచోటి    1435     1628
38 సాలూరు    2239    5743
39 సర్వేపల్లి     1577    2057
40 శృంగవరపు కోట    1918    1969
41 టెక్కలి    2684    7342 
42 తెనాలి    2188     1412 
43 తిరుపతి     938    1281 
44 తుని     1923    3434
45 వేమూరు    1664     1763 
46 వెంకటగిరి    1935    3037
47 యలమంచిలి   1822    2409
48 యర్రగొండుపాలెం   2192    2231 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Caste Census Meeting: బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Caste Census Meeting: బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
TGSRTC: కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!
కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!
SearchGPT: గూగుల్, మైక్రోసాఫ్ట్ షేర్ ధరలు పడేసిన ఛాట్‌జీపీటీ - ఒక్క నిర్ణయంతో అల్లకల్లోలం!
గూగుల్, మైక్రోసాఫ్ట్ షేర్ ధరలు పడేసిన ఛాట్‌జీపీటీ - ఒక్క నిర్ణయంతో అల్లకల్లోలం!
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
High Tension in Kappatralla: నిన్న దామగుండం, నేడు కప్పట్రాళ్ల - యురేనియం తవ్వకాలు వద్దంటూ గ్రామస్తుల ఆందోళనతో ఉద్రిక్తత
నిన్న దామగుండం, నేడు కప్పట్రాళ్ల - యురేనియం తవ్వకాలు వద్దంటూ గ్రామస్తుల ఆందోళనతో ఉద్రిక్తత
Embed widget