అన్వేషించండి
Advertisement
హంపీ విద్యారణ్యభారతి స్వామితో కలిసి పద్మఅవార్డు గ్రహీతలకు బండి సంజయ్ సన్మానం
గత ప్రభుత్వాలలో పద్మశ్రీ అవార్డు పొందాలంటే రాజకీయ నేతలు క్షేత్రస్థాయిలో రిమైండర్ చేసే వాళ్ళని వాపోయారు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్... నరేంద్ర మోడీ సర్కార్ లో నైపుణ్య మైన కళాకారుల గురించి పద్మ అవార్డుల ఎంపిక చేసిందన్నారు ఆయన. బేగంపేటలోని పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజారెడ్డి నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, హంపీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఆమెకు శుభాకాంక్షలు తెలిపి సన్మానం చేశారు. ఈ సందర్భంగా హంపీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి మాట్లాడుతూ పద్మ అవార్డులు పొందిన దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్య, భారత్ బయోటెక్ అధినేత క్రిష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులకు ఆశీస్సులు అందజేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్
ఇంకా చల్లారని రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
ఆటో
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement