అన్వేషించండి

Anaganaga Teaser: 'బట్టీ పట్టిస్తే చదువెలా వస్తుంది?' - సుమంత్ 'అనగనగా' టీజర్ చూశారా!.. ఈ ఉగాదికి ఈటీవీ విన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా

Sumanth Anaganaga: హీరో సుమంత్, కాజల్ చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'అనగనగా'.. ఎక్స్‌క్లూజివ్‌గా ఈటీవీ విన్‌లో ఈ ఉగాదికి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు.

Sumanth's Anaganaga Teaser Released: టాలీవుడ్ హీరో సుమంత్ (Sumanth), కాజల్ చౌదరి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'అనగనగా' (Anaganaga). ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్ ఫాం 'ఈటీవీ విన్'లో (ETV Win) ఈ ఉగాదికి (మార్చి 30) స్ట్రీమింగ్ కానుంది. సన్నీకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. 'ఈటీవి విన్'తో కలిసి కృషి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా.. ఈ మూవీ టీజర్‌ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో సుమంత్ టీచర్‌గా కనిపించనున్నారు. 'పిల్లలకు బట్టీ పట్టిస్తే చదువెలా వస్తుంది.?', 'నోటితో విసిరేసి చేతులతో ఏరుకునేది ఏంటి.?' అంటూ వ్యాస్ సార్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. విద్యా వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపడం సహా.. చిన్నారులకు కథల రూపంలో పాఠాలు చెబితే ఈజీగా అర్థమవుతుందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కించినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది.

ఇప్పటికే గ్లింప్స్, సుమంత్ లుక్‌తో అంచనాలు పెరగ్గా.. తాజాగా టీజర్ మరింత హైప్ ఇచ్చింది. ఈ మూవీ పల్లెటూరి వాతావరణంలో స్కూల్ బ్యాక్ డ్రాప్ కథాంశంగా తెరకెక్కుతోంది. దర్శకుడు సన్నీ సంజయ్‌ ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక, హీరోయిన్ కాజల్ చౌదరి సైతం ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ విహర్స్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

అయితే, సక్సెస్, ఫెయిల్యూర్‌ అనే తేడా లేకుండా టాలీవుడ్ హీరో సుమంత్ ఎప్పుడూ కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తుంటారు. కెరీర్ తొలినాళ్లలో మంచి లవ్ స్టోరీస్‌తో యూత్‌ను బాగా ఆకట్టుకున్నారు. 1999లో 'ప్రేమకథ' సినిమాతో తెరంగేట్రం చేసిన సుమంత్.. ఆ తర్వాత వరుస హిట్స్ అందుకున్నారు. యువకుడు, పెళ్లిసంబంధం, రామ్మాచిలకమ్మా, చిన్నోడు, స్నేహమంటే ఇదేరా వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత గోదావరి, గోల్కొండ హైస్కూల్, సత్యం వంటి డిఫరెంట్ స్టోరీస్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. ఈ సినిమాలతో మంచి విజయాలు అందుకోగా.. ఆ తర్వాత మళ్లీ అంతటి విజయాలను చూడలేదు. 2017లో 'మళ్లీ రావా'తో హిట్ కొట్టారు. ఓవైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు అడపాదడపా అతిథి పాత్రల్లో నటించారు. చివరిగా గతేడాది 'అహం రీబూట్' సినిమాతో వచ్చినా అనుకున్నంత విజయం సాధించలేదు. ప్రస్తుతం సుమంత్.. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో 'వారాహి' పేరుతో ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు.

Also Read: 'మజాకా' ఇప్పటివరకూ రాని కాన్సెప్ట్ - ఫన్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్న సందీప్ కిషన్, ఈ శివరాత్రికి రెడియేనా!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Emmanuel: హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్... శ్రీ సత్యతో రొమాన్స్... లవ్ సాంగ్ 'ఇద్దరి గుండెలపైన' లిరిక్స్
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్... శ్రీ సత్యతో రొమాన్స్... లవ్ సాంగ్ 'ఇద్దరి గుండెలపైన' లిరిక్స్
Friday OTT Movies : శుక్రవారం ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్ - ఓటీటీల్లో ఈ మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్ - ఓటీటీల్లో ఈ మూవీస్ డోంట్ మిస్
Ruku Ruku Rukmini Song Lyrics: 'రుక్కు రుక్కు' సాంగ్ లిరిక్స్... నితిన్ 'అలియాస్ రుక్మిణి'లో మెలోడీ - పూర్ణాచారి ఏం రాశారంటే?
'రుక్కు రుక్కు' సాంగ్ లిరిక్స్... నితిన్ 'అలియాస్ రుక్మిణి'లో మెలోడీ - పూర్ణాచారి ఏం రాశారంటే?
Gondhal Telugu Trailer Review : ఒక్క రాత్రిలో నవ వధువు ఊహించని వ్యూహం? - తెలుగులో వచ్చేస్తోన్న ఆస్కార్ ఎంట్రీ 'గోంధళ్'... ట్రైలర్ చూశారా?
ఒక్క రాత్రిలో నవ వధువు ఊహించని వ్యూహం? - తెలుగులో వచ్చేస్తోన్న ఆస్కార్ ఎంట్రీ 'గోంధళ్'... ట్రైలర్ చూశారా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget