అన్వేషించండి
Bellamkonda Sai Sreenivas : ఎంగేజ్మెంట్ కాదు... చిన్న వేడుక మాత్రమే - కాబోయే భార్యను పరిచయం చేసిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్
Bellamkonda Sai Sreenivas : యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తనకు కాబోయే భార్యను పరిచయం చేశారు. ఆదివారం జరిగింది ఎంగేజ్మెంట్ కాదని... చిన్న వేడుక మాత్రమేనని చెప్పారు.
కాబోయే భార్యను పరిచయం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్
1/6

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తనకు కాబోయే భార్య కావ్యారెడ్డిని పరిచయం చేశారు. తమకు ఇంకా ఎంగేజ్మెంట్ జరగలేదన్నారు.
2/6

ఆదివారం జరిగింది చిన్న వేడుక మాత్రమేనంటూ క్లారిటీ ఇచ్చారు శ్రీనివాస్. సంబరాలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయని త్వరలోనే తేదీలను వెల్లడిస్తానని చెప్పారు.
Published at : 09 Mar 2026 06:53 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















