అన్వేషించండి
Sai Pallavi: సాయి పల్లవి మిర్రర్ సెల్ఫీలు... డ్రస్‌ల గురించి ఏం చెప్పిందంటే?
Sai Pallavi Photos: సోషల్ మీడియాలో సాయి పల్లవి అరుదుగా పోస్టులు చేస్తారు. మిగతా హీరోయిన్స్ అంత యాక్టివ్ కాదు. అయితే... ఆవిడ లేటెస్ట్ మిర్రర్ సెల్ఫీ పోస్టుకు ఇచ్చిన క్యాప్షన్ బావుంది.
సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
1/5

Sai Pallavi Comments On Dressing Style: హీరోయిన్లు అందరిలో సాయి పల్లవి సంథింగ్ డిఫరెంట్. డ్రస్సింగ్ పరంగా కావచ్చు లేదంటే సోషల్ మీడియా ప్రజెన్స్ కావచ్చు... సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉంటుంది. లేటెస్టుగా సాయి పల్లవి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.
2/5

సాయి పల్లవి మిర్రర్ సెల్ఫీలను పోస్ట్ చేశారు. గమనిస్తే... ఆ ఫోటోలలోనూ ఆవిడ చుడిదార్ ధరించి ఉన్నారు.
Published at : 10 Mar 2026 10:00 AM (IST)
Tags :
Sai Pallaviవ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion






















