అన్వేషించండి
Advertisement
Ravichandran Ashwin Withdraws: ఫ్యామిలీ మెడికల్ ఎమర్జన్సీతో మూడో టెస్టుకు అశ్విన్ దూరం
ఇంగ్లండ్ తో ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ ( Ind vs Eng Third Test ) లో అత్యంత కీలకమైన మూడో టెస్టు జరుగుతుండగానే భారత జట్టుకు ( Indian Cricket Team ) ఊహించని షాక్ తగిలింది. స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin ) , మూడో టెస్టు నుంచి అర్ధంతరంగా వైదొలిగాడు. తన కుటుంబంలో మెడికల్ ఎమర్జన్సీ ( Family Medical Emergency ) కారణంగా రాజ్ కోట్ టెస్టు ( Rajkot Test ) మధ్యలో నుంచే అశ్విన్ వెళ్లిపోయాడు.
క్రికెట్
అశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion