News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Astrology: మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా

ఒకరి వ్యక్తిత్వం...వారు పుట్టిన తేదీ, సమయం, రాశి, తిథి..ఆ రోజు గ్రహాల స్థితిని బట్టి అంచనా వేస్తారు. అయితే పుట్టిన నెల ఆధారంగా కూడా లక్షణాలు చెప్పొచ్చంటారు జ్యోతిష్య పండితులు.

FOLLOW US: 
Share:

ఏప్రిల్ నెలలో పుట్టిన వారు స్నేహానికి విధేయులు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తారు. ఏరంగులో ఉన్నప్పటికీ ఆకర్షణీయమైన లుక్ వీరి సొంతం. నమ్మకానికి మరో పేరు వీరు..ఎదుటివారి నుంచి కూడా అదే ఆశిస్తారు. జీవితంలో ఏ సంబంధంలోనైనా జాగ్రత్తగా ఉంటారు. 

  • ఏప్రిల్ నెలలో పుట్టిన వారు స్వతంత్ర భావాలు కలిగిఉంటారు, వారి పనులు వారే స్వయంగా వారి ఆలోచనలకు అనుగుణంగా చేసుకుంటారు. ఎవ్వరి జోక్యాన్ని ఇష్టపడరు. అవసరం అయితే ఆ పని నుంచి తప్పుకుంటారు కానీ ఇతరులు రుద్ది చెబితే మాత్రం తగ్గేదేలే అంటారు
  • ఈ నెలలో పుట్టిన వారు శక్తివంతులు, తెలివితేటలు మెండుగా ఉంటాయి,చాలా యాక్టివ్ గా ఉంటారు.
  • కోపం ఎక్కువైనప్పటికీ ఇతరలు మంచికోసమే తమకో ఆగ్రహాన్ని ప్రదర్శించారు..వేరే వారికి మార్గదర్శకత్వంగా ఉంటారు
  • మానసిక ధైర్యం వీరికి చాలా ఎక్కువ..ఎప్పటికప్పుడు ప్రణాళికలు వేసుకుని పనులు చేసుకుంటారు. తలపెట్టిన పనిని మధ్యలో వదిలేయరు..ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పూర్తిచేసి చూపిస్తారు
  • ప్రతి విషయంలో ముక్కుసూటిగా, నిజాయితీగా ఉంటారు. నిజాయితీ కారణంగా చాలామందికి శత్రువుగా మారినా వారిని ఎదుర్కొంటారు కానీ తమ తీరుని మాత్రం మార్చుకోవాలి అనుకోరు
  • ఇంట్లో, కార్యాలయంలో, వారి వ్యక్తిగత జీవితంలోనూ మంచి స్థానంలో ఉంటారు..ఉండాలని ఆశపడతారు..అందుకు తగిన ప్రయత్నం చేస్తారు.
  • జీవితంలో అభివృద్ధి చెంది తమ ఆశలు నెరవేర్చుకుంటారు..తృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు
  • దాంపత్య జీవితం బావుంటుంది.ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఉండవు. పరస్పర అవగాహన ఉంటుంది
  • అదృష్టంతో పాటూ పరిస్థితులు కూడా ఉపయోగపడతాయి
  • సోమరితనం దరిచేరనివ్వరు.. పనే దేవుడిగా భావిస్తారు

ఏప్రిల్లో పుట్టిన వారి  ఆరోగ్యం: ఈ నెలలో పుట్టిన వారికి సహజంగా కంటి, పంటి, చెవికి సంబంధించిన సమస్యలు వస్తాయి. జ్వరం, తలపోటు ఎక్కువగా బాధిస్తుంటాయి

ఆర్థిక స్థితి: మంచి సంపాదన ఉంటుంది. అనుకోని ధననష్టం ఉంటుంది. అయినా జీవితంలో తట్టుకుని నిలబడతారు

అనుకూలవారాలు: సోమవార, శుక్రవారం అదృష్టాన్నిస్తాయి..మంగళవారం, గురువారం కలిసొస్తుంది

కలిసొచ్చే రంగులు:  పింక్ కలర్ వీరికి కలిసొచ్చే రంగు

నోట్: ఈ ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

Also Read:  మీ పేరు 'k'తో ప్రారంభమైందా... అబ్బో మీలో చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయ్

Also Read: మీ పేరు M,T అక్షరాలతో మొదలైందా.. వామ్మో మీరు మామూలోళ్లు కాదు...

Also Read:  రేవతి మినహా చివరి ఏడు నక్షత్రాల్లో జన్మిస్తే మీరు సూపర్..నక్షత్ర దోషాలు Part-4

Published at : 13 May 2022 12:51 PM (IST) Tags: Horoscope zodiac signs Horoscope Today Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 2022 Taurus Gemini Virgo Aries PHoroscope Today Astrology April month

ఇవి కూడా చూడండి

Chirstmas 2023: క్రిస్మస్ సందర్భంగా మీరు చేసే దానం ఇలా ఉండాలి!

Chirstmas 2023: క్రిస్మస్ సందర్భంగా మీరు చేసే దానం ఇలా ఉండాలి!

Karthika Masam End date Deepadaanam 2023: కార్తీక మాసం ఆఖరి సోమవారం లేదా చివరి రోజు దీపదానం చేస్తే!

Karthika Masam End date Deepadaanam 2023: కార్తీక మాసం ఆఖరి సోమవారం లేదా చివరి రోజు దీపదానం చేస్తే!

Astrology: ఈ రాశులవారికి చలికాలం అంటే చాలా ఇష్టం!

Astrology: ఈ రాశులవారికి చలికాలం అంటే చాలా ఇష్టం!

Daily Horoscope Today Dec 9, 2023: ఈ రాశివారు ముఖ్యమైన విషయాలు వాయిదా వేసుకోవడం మంచిది, డిసెంబరు 09 రాశిఫలాలు

Daily Horoscope Today Dec 9, 2023: ఈ రాశివారు ముఖ్యమైన విషయాలు వాయిదా వేసుకోవడం మంచిది, డిసెంబరు 09 రాశిఫలాలు

Margashira Masam 2023: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!

Margashira Masam 2023: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!

టాప్ స్టోరీస్

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే