News
News
వీడియోలు ఆటలు
X

Name Astrology: మీ పేరు 'k'తో ప్రారంభమైందా... అబ్బో మీలో చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయ్

పుట్టిన నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకునే వారు చాలామంది ఉంటారు. అయితే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకునే వారి మొదటి అక్షరాల ఆధారంగా వారి వ్యక్తిత్వం, ఆలోచనా విధానం చెప్పొచ్చు అంటారు జ్యోతిష్యులు.

FOLLOW US: 
Share:

ఒక్కొక్కరిది ఒక్కోతీరు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని ప్రత్యేకతలుంటాయి, మరికొన్ని మార్చుకోవాల్సిన లక్షణాలుంటాయి. ఏ ఇద్దరి మనస్తత్వం, ప్రవర్తన, తీరు పూర్తిగా ఒకేలా ఉండదు. అయితే అదంతా మీ పేరులో మొదటి అక్షరంపై కూడా ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్యులు.  "K" అక్షరంతో పేరున్న వ్యక్తులు రొమాంటిక్ గా, రహస్యాలు మెంటైన్ చేసేవారిగా, పనిపట్ల శ్రద్ధగా ఉంటారు. వారి భావోద్వేగానలు ఇతరుల ముందు దాచే శక్తి కలిగిఉంటారు.  ఈ వ్యక్తులు సంబంధాలు, ప్రేమ సంబంధిత విషయాల విషయానికి వస్తే చాలా తీవ్రంగా తీసుకుంటారు. ఎలాంటి దురాశ, స్వార్థం లేకుండా స్వచ్ఛమైన మనసుతో సహాయం చేస్తారు. 

"K" అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తుల లక్షణాలు

  • "K" అనే అక్షరంతో పేరు ప్రారంభం అయితే ఆ వ్యక్తి రూడ్ గా కనిపించరు కానీ కఠినమైన వ్యక్తి అంటారు జ్యోతిష్యులు
  • ఈ కేటగిరీకి చెందిన వ్యక్తులు ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు.
  • నలుగురిలో తొందరగా కలిసేందుకు సిగ్గుపడతారు కానీ అందరితో మాట్లాడాలని మాత్రం అనుకుంటారు
  • వీరు ఎప్పుడూ అనవసర అటెన్షన్ కు గురవుతారు. అందరి దృష్టినీ ఆకర్షించాలనే ఆలోచన ఉండదు
  • 'k'తో పేరు ప్రారంభమయ్యే వారిలో ఎక్కువ దయాభావం ఉంటుంది. అయితే వారి హృదయానికి దగ్గరైతేనే మీకు ఆ విషయంపై క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అందర్నీ ఒకేలా ట్రీట్ చేయడం వీరికి నచ్చదు
  • వీరు అత్యంత సాహసోపేతమైన వ్యక్తి. తమకు సంబంధించిన యుద్ధంలో తామే పోరాడాలి అనుకుంటారు.
  • నమ్మిన వాటిపై బలంగా నిలబడతారు. మంచి జ్ఞానం ఉంటుంది..సహజంగా తెలివైన వారు
  • వీరు అత్యంత సున్నితమైన కమర్షియల్ ట్రిక్స్ ని ప్లే చేయడంలో ఘటికులు. అందుకే ఏ ఆటనైనా ఆడేందుకు ఇష్టపడతారు
  • ఒక్కసారి ఆట మొదలెట్టాక గెలుపుదిశగా సర్వశక్తులు ఒడ్డుతారు, ఆట కూడా ప్రొఫెషనల్ గానే ఉండేలా చూసుకుంటారు
  • ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు సహజంగానే గర్వం ఎక్కువగా కలిగి ఉంటారు. ఎక్కువగా మాట్లాడతారు..అందుకే స్నేహితులు వీరిని వసపిట్ట అంటారు
  • ఈ వ్యక్తులు ఏదైనా చేయాలనుకుంటే ఆ పని పూర్తయ్యే వరకూ ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధపడతాడు.
  • త్వరగా ఆలోచించే శక్తి కలిగి ఉండటం, కష్టపడే మనస్తత్వం ఉండడం వల్ల త్వరగా డబ్బును సంపాదిస్తారు. 

NOTE: ఇవి కొందరు పండితుల నుంచి , కొన్ని బక్స్ నుంచి సేకరించి రాసిన సమాచారం. ఇది విశ్వసించాలా వద్దా అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...

Also Read: మీ పేరు M,T అక్షరాలతో మొదలైందా.. వామ్మో మీరు మామూలోళ్లు కాదు...

Published at : 03 Feb 2022 03:02 PM (IST) Tags: Astrology astrology names vedic astrology sinhala astrology isiwarasahana astrology astrology baby names learn astrology malayalam astrology astrology in telugu best husband by name astrology astrology baby names for boys astrology hacks lunar astrology best lover name astrology astrology names starting letter name astrology last name astrology tamil astrology an astrology name astrology for a to z manorama astrology astrology signs

సంబంధిత కథనాలు

Puja Niyam: మధ్యాహ్నం పూజ ఎందుకు చేయకూడదు?

Puja Niyam: మధ్యాహ్నం పూజ ఎందుకు చేయకూడదు?

Mysterious Bijli Mahadev : పిడుగుపాటుకి శివలింగం ముక్కలై తిరిగి అతుక్కుంటుంది, అదే అక్కడి విశిష్టత!

Mysterious Bijli Mahadev  : పిడుగుపాటుకి శివలింగం ముక్కలై తిరిగి అతుక్కుంటుంది, అదే అక్కడి విశిష్టత!

Budh Gochar 2023: వృషభ రాశిలోకి బుధుడు, ఈ ప్రభావం 12 రాశులపై ఎలా ఉంటుందంటే!

Budh Gochar 2023: వృషభ రాశిలోకి బుధుడు, ఈ ప్రభావం 12 రాశులపై ఎలా ఉంటుందంటే!

Tulsi Planting In Home: ఈ తులసి మొక్కను ఇంట్లో నాటితే అన్నీ శుభాలే..!

Tulsi Planting In Home: ఈ తులసి మొక్కను ఇంట్లో నాటితే అన్నీ శుభాలే..!

Sitting on the Steps of a Temple: ద‌ర్శ‌నం అనంత‌రం గుడి మెట్లపై కూర్చోవ‌డం వెనుక‌ రహస్యం మీకు తెలుసా?

Sitting on the Steps of a Temple: ద‌ర్శ‌నం అనంత‌రం గుడి మెట్లపై కూర్చోవ‌డం వెనుక‌ రహస్యం మీకు తెలుసా?

టాప్ స్టోరీస్

AP Cabinet Decisions: ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్- ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

AP Cabinet Decisions:  ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్-  ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !

బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !

Bail For Magunta Raghava : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మలుపులు - మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ !

Bail For Magunta Raghava :  ఢిల్లీ లిక్కర్ స్కాంలో మలుపులు - మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ !

Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్

Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్