అన్వేషించండి
In Pics: కేటీఆర్‌ను హత్తుకుంటున్న ఈ సత్తెమ్మ ఎవరు? ప్రకటించిన కేటీఆర్, చెయ్యి పట్టుకొని నడిచేంత చనువు - అసలు ఎవరీమె?

కేటీఆర్‌తో జిందం సత్తెమ్మ
1/4

ఆమె కేసీఆర్‌కు, కేటీఆర్‌కు వీరాభిమాని. పేరు జిందం సత్తమ్మ. స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా. కేసీఆర్, కేటీఆర్‌కు ఎంత క్లోజ్ అంటే మంత్రి ఎప్పుడైనా సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్తే ఆయన్ను సులభంగా కలవగలదు.
2/4

ఆమెతో గతంలో దిగిన ఫోటోలను కేటీఆర్ ట్వీట్ చేశారు. అందులో ఆమె ఎంతో ఉత్సాహంతో టీఆర్ఎస్ కరపత్రాన్ని చూపిస్తున్న ఫోటో ఉంది. ఎలాంటి కల్మషం లేని ఆమె ముఖంలో తన అభిమాన నేతలు, పార్టీ పత్రాన్ని సగర్వంగా పైకెత్తి చూపిస్తున్నారు.
3/4

కేటీఆర్ సొంత నియోజకవర్గం పర్యటనలో సత్తెమ్మ చేతిని పట్టుకొని ఉన్న ఫోటో, ఆయన్ను ఆలింగనం చేసుకుంటున్న ఫోటో వైరల్ అవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేటీఆర్ పక్కనే ఉండి విజయ చిహ్నం చూపుతున్న ఫోటో కూడా మంత్రి ట్వీట్ చేశారు.
4/4

‘‘టీఆర్ఎస్‌కు ఉన్న స్పెషల్ మద్దతుదారును మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. నా సొంత జిల్లాకు చెందిన ఈమె జిందం సత్తెమ్మ. కేసీఆర్ గారికి హార్డ్ కోర్ ఫ్యాన్. సపోర్టర్. ఈమె తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నాకు ఒక కీలక మద్దతుదారుగా ఉంది. ఈ అపరిమిత ప్రేమ, ఆప్యాయతకు ధన్యవాదాలు’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Published at : 18 Jul 2022 10:14 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion