అన్వేషించండి
IPL Auction 2022: ఐపీఎల్ 2022లో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీళ్లే
ఐపీఎల్ వేలం 2022
1/17

అశ్విన్‌ను ఐదు కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుక్కుంది.
2/17

కమిన్స్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుక్కుంది.
3/17

రబడను పంజాబ్ కింగ్స్ కొనుక్కుంది.
4/17

శిఖర్ ధావన్‌ను పంజాబ్ కింగ్స్ కొనుక్కుంది.
5/17

బౌల్ట్‌ను రాజస్థాన్ రాయల్స్ 8 కోట్లకు కొనుగోలు చేసింది.
6/17

శ్రేయస్ అయ్యర్ జాక్ పాట్.
7/17

డుప్లిసిస్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏడు కోట్లకు కొనుక్కుంది.
8/17

క్వింటన్ డికాక్‌ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.
9/17

డేవిడ్ వార్నర్‌ను అనూహ్యంగా దిల్లా క్యాపిటల్స్ కొనుక్కుంది.
10/17

జేసన్ రాయ్‌ను గుజరాత్ టైటాన్స్ కొనుక్కుంది.
11/17

హిమ్రన్ హెట్ మేయర్‌ను భారీ ధరకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
12/17

రాబిన్ ఉతప్పను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
13/17

మనీష్ పాండే లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడనున్నారు.
14/17

భలే ఛాన్స్ కొట్టేసిన హర్షల్ పటేల్, సుమారు 11 కోట్లు పెట్టి రాయల్ ఛాలెంజర్స్ సొంతం చేసుకుంది.
15/17

దీపక్ హుడాను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.
16/17

ఈ సీజన్‌లో ఫస్ట్ ప్లేయ్‌ను వాషింగ్టన్ సుందర్‌ను సన్‌రైజర్స్ పిక్ చేసింది.
17/17

వనిందు హసరంగను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ ధర పెట్టి కొనుక్కుంది.
Published at : 12 Feb 2022 12:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
నిజామాబాద్
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion