అన్వేషించండి
Vikram Vedha: ‘విక్రమ్ వేద’ ప్రమోషన్స్ లో సైఫ్ సందడి!
హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కలిసి నటించిన చిత్రం ‘విక్రమ్ వేద’. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా తెరెక్కిన తమిళ హిట్ ‘విక్రమ్ వేద’ చిత్రానికి ఇది హిందీ రీమేక్. తాజాగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
![హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కలిసి నటించిన చిత్రం ‘విక్రమ్ వేద’. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా తెరెక్కిన తమిళ హిట్ ‘విక్రమ్ వేద’ చిత్రానికి ఇది హిందీ రీమేక్. తాజాగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/5b36ed2e1011ea437bbbfc3c379e7a831664552934212544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Saif Ali Khan and Director Pushkar Gayatri promoting their film ‘Vikram Vedha’ at Sun N Sand Hotel, Juhu.
1/10
![పుష్కర్, గాయత్రి కలిసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/1a721620ba7c8f4c4c8a978c0459a916a7ebf.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పుష్కర్, గాయత్రి కలిసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
2/10
![రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/e2777388050a7ab24260b16b98d96fb03e754.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించింది.
3/10
![ఇవాళ(సెప్టెంబర్ 30న) ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల అయ్యింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/5b6f848e99e3d2c55f8d0e15103a6728a78e7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఇవాళ(సెప్టెంబర్ 30న) ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల అయ్యింది.
4/10
![సినిమాకు సంబంధించి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/9404ed6d991810a0d76fb0d00978eead59784.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సినిమాకు సంబంధించి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
5/10
![ఈ సినిమాలో హృతిక్ గ్యాంగ్‌స్టర్‌గా నటించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/2d4cb43daabf84978c5d5a490f584ffa3bdb2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమాలో హృతిక్ గ్యాంగ్‌స్టర్‌గా నటించారు.
6/10
![సైఫ్ అలీ ఖాన్ పోలీసు అధికారి పాత్ర పోషించాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/9cb3a8bde5f7ac73a844650b04b49bb939b41.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సైఫ్ అలీ ఖాన్ పోలీసు అధికారి పాత్ర పోషించాడు.
7/10
![వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/dd95897e7fd62b6dbea0fed8c9468232c7de9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
8/10
![ఈ రీమేక్ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/a7e499703f461cd52490c48e8350e8d07320c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ రీమేక్ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.
9/10
![రిలయన్స్ ఎంటర్టైనమెంట్స్, టీ-సిరిస్ ఫిలింస్, ఫ్రైడే ఫిలిం వర్క్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/01cba250e2a00d9a791551317e7f8d28d2dc4.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రిలయన్స్ ఎంటర్టైనమెంట్స్, టీ-సిరిస్ ఫిలింస్, ఫ్రైడే ఫిలిం వర్క్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.
10/10
![తాజాగా ముంబై జుహూలో జరిగిన సినిమా ప్రమోషన్స్ లో సైఫ్ అలీ ఖాన్, పుష్కర్, గాయత్రి పాల్గొని సందడి చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/6c67752ed73836226b7ddc7d1eaf830a2f7b1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ముంబై జుహూలో జరిగిన సినిమా ప్రమోషన్స్ లో సైఫ్ అలీ ఖాన్, పుష్కర్, గాయత్రి పాల్గొని సందడి చేశారు.
Published at : 30 Sep 2022 09:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion