అన్వేషించండి
Advertisement

Malavika Mohanan : బాడీకాన్ డ్రెస్‌లో హాట్ ఫోజులిచ్చిన మాళవిక మోహనన్.. ప్రభాస్ హీరోయిన్ స్టైలిష్‌గా ఉంది కదూ
Malavika Mohanan Latest Photos : ప్రభాస్‌తో తెలుగులో తన మొదటి డెబ్యూ మూవీ చేయబోతుంది మాళవిక మోహనన్. ఈ భామ తాజాగా స్టైలిష్ లుక్‌లో ఓ ఫోటోషూట్ చేసి వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

మాళవిక మోహనన్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Malavika Mohanan)
1/6

మాళవిక మోహనన్ మరోసారి తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను అలరించింది. తాజాగా మెరూన్ కలర్ బాడీ కాన్ డ్రెస్‌లో ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Malavika Mohanan)
2/6

యుధ్ర అనే బాలీవుడ్ సినిమా ప్రమోషన్లలో ఈ భామ బిజీగా ఉంది. దీనిలో భాగంగానే మెరూన్ కలర్ బాడీకాన్ డ్రెస్‌లో మెరిసింది మాళవిక.(Images Source : Instagram/Malavika Mohanan)
3/6

గోల్డెన్ మేకప్ లుక్‌లో హై హీల్స్‌తో హెయిర్ లీవ్ చేసుకుని.. ఫోటోలకు ఫోజులిచ్చింది మాళవిక. రెడ్ లిప్‌స్టిక్‌తో తన లుక్స్‌ని హైలైట్ చేసింది. (Images Source : Instagram/Malavika Mohanan)
4/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. A little bit of Leonard Cohen is the only mood-lifter I need on a dull day 🎶🤍✨ అంటూ రాసుకొచ్చింది.(Images Source : Instagram/Malavika Mohanan)
5/6

మలయాళం నుంచి కెరీర్‌ను ప్రారంభించి కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది. తమిళ్లో కూడా మంచి అవకాశాలు దక్కించుకుంది. తంగాళాన్ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించింది.(Images Source : Instagram/Malavika Mohanan)
6/6

31 ఏళ్ల ఈ భామ ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.(Images Source : Instagram/Malavika Mohanan)
Published at : 24 Sep 2024 06:32 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
పాలిటిక్స్
ఆటో
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement