అన్వేషించండి

Satyabhama Serial Today November 16th Highlights : క్రిష్ జన్మ రహస్యం బయటపెట్టిన సత్య .. సంజయ్ విషయంలో బయటపడిన మహదేవయ్య - సత్యభామ నవంబరు 16 ఎపిసోడ్ హైలెట్స్!

Satyabhama Today Episode: సత్య ని టార్గెట్ చేస్తూ మహదేవయ్య, సంజయ్, భైరవి కుట్రలు సాగుతూనే ఉన్నాయి.. అడుగడుగునా తప్పించుకుంటోంది సత్య. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Satyabhama Serial Today Episode Highlights

1/9
కిడ్నాపర్ల నుంచి తీసుకొచ్చిన మైత్రి దెబ్బలకు కట్లు కడతాడు హర్ష. ఆ తర్వాత తల్లిదండ్రులు హర్షని పిలిచి.. ఇక మైత్రిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం మంచిదని హితబోధ చేస్తారు. నష్టం హద్దులుదాటినప్పుడు నిర్ణయం తీసుకోకతప్పదంటారు..

2/9
మైత్రిని వెళ్లమని చెప్పలేను..వెళతానంటే ఆపలేను అంటాడు హర్ష. ఇదంతా విని మైత్రి రగిలిపోతుంది..నిర్ణయం నాకే వదిలేశాడు అన్నమాట అనుకుంటుంది

3/9
క్రిష్ తుపాకీ శుభ్రం చేస్తుంటే వచ్చి లాక్కుంటాడు సంజయ్. పొరపాటున ఫైర్ అయ్యేసరికి కంగారుపడతాడు. క్రిష్-సత్య నవ్వుతారు. మహదేవయ్య వచ్చి ఆరాతీయడంతో జరిగింది చెబుతారు. నువ్వెప్పుడూ తుపాకీ జోలికి పోవద్దంటాడు క్రిష్..చేతకానప్పుడు రివాల్వర్ తీసుకోవడం ఎందుకు అంటుంది సత్య..

4/9
అవమానంగా ఫీలైన సంజయ్ తాడో పేడో తేల్చుకుందాం.. భయం వాడికో నాకో తేలిపోవాలంటాడు. రివాల్వర్ లాక్కుని అందులో ఉన్న బుల్లెట్లు తీసేసి ఒక్కటి ఉంచుతాడు. ఒక్క బులెట్ ఆరు ఛాన్సులు..పేల్చుకుందాం..ఎవరికి భయమో అర్థమవుతుందని ఛాలెంజ్ చేస్తాడు...

5/9
మహదేవయ్య కంగారుపడిపోతాడు..నీకు పిచ్చిపట్టిందా ఏం గేమ్ ఇదంతా అని క్లాస్ వేస్తాడు. ఓడిపోతే ఓడిపోతావ్ వెనక్కు తగ్గు అంటాడు మహదేవయ్య..నీ కొడుకును ఓడిపొమ్మని చెబుతున్నావా అంటాడు క్రిష్. చక్రి వారించినా కూడా ఇద్దరూ వినరు.

6/9
గేమ్ ఆడేందుకు నేను రెడీ అంటాడు క్రిష్.. చక్రి-సత్య తలపట్టుకుంటారు. ఆ తర్వాత ఒకరి తర్వాత మరొకరు గన్ తీసి పేల్చుకుంటారు. గేమ్ ఆపండని మహదేవయ్య అంటే.. సత్య-క్రిష్ సారీ చెబితే ఆపేస్తానంటాడు సంజయ్. మహదేవయ్య చెప్పమన్నా కానీ క్రిష్ తగ్గడు..

7/9
లాస్ట్ ఛాన్స్ అని సంజయ్‌ని క్రిష్ కాల్చబోతే మహదేవయ్య గన్ లాక్కోవడంతో.. ప్రమాదం సంజయ్ కి మాత్రమే అంటావేంటి క్రిష్ కి కూడా అని అడ్డుపడతాడు చక్రీ. అసలు క్రిష్ గురించి కాకుండా సంజయ్ గురించి ఆలోచిస్తున్నావెందుకని క్వశ్చన్ చేస్తాడు.

8/9
పరాయి ఇంటికి వచ్చినప్పుడు బుద్ధిగా ఉండాలి కదా అంటాడు చక్రీ.. సంజయ్ కి ఇది పరాయి ఇల్లు ఎలా అవుతుందని ఫైర్ అవుతాడు మహదేవయ్య.  మహదేవయ్య సంజయ్ గురించి...చక్రీ క్రిష్ గురించి గొడవపడతారు..సత్య ఆలోచనలో పడుతుంది..

9/9
సత్యభామ నవంబరు 18 సోమవారం ఎపిసోడ్ లో.... 2 కోట్లు కావాలంటాడు సంజయ్ వ్యాపారం కోసం..నో అంటాడు చక్రీ. క్రిష్ పై ఎందుకంత అభిమానం అని సత్య అడుగుతుంది.. అన్నీ తెలిసే అడుగుతున్నా బిడ్డల మార్పిడి గురించి చెప్పండి అంటుంది సత్య...

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget