అన్వేషించండి
Satyabhama Serial Today November 15th Highlights : క్రిష్ ఎవరి కొడుకో సత్యకి తెలిసిపోయింది .. మహదేవయ్య కి పెద్ద షాకే ఇది - సత్యభామ నవంబరు 15 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: సత్య ని టార్గెట్ చేస్తూ మహదేవయ్య, సంజయ్, భైరవి కుట్రలు సాగుతూనే ఉన్నాయి.. అడుగడుగునా తప్పించుకుంటోంది సత్య. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Satyabhama Serial Today Episode Highlights
1/8

ఒకే రోజు చక్రి, మహదేవయ్యల భార్యలు డెలివరీ అయినట్లు రికార్డ్స్‌లో చూసిన సత్య ఇంకా ఎవరైనా అదే రోజు ప్రసవించారా అని ఆరాతీస్తుంది.. ఇంకేం లేవని చెప్పిన కాంపౌండర్... ఏదో గోల్ మాల్ జరిగి ఉంటుందమ్మా వెళ్లండి అని బతిమలాడుతాడు..
2/8

కావాల్సిన సమాచారం దొరికిందా అని క్రిష్ అంటే.. ఆ మంచి మనిషికి మంచి జరిగేందుకు ఇంకా టైమ్ పట్టేట్టుందని రిప్లై ఇస్తుంది సత్య. ఎవరైనా ద్రోహం చేస్తున్నారా అని క్రిష్ అడిగితే..ఓ రకంగా అలాంటిదే అంటుంది..ఇంతలో మహదేవయ్య కాల్ చేస్తాడు
Published at : 15 Nov 2024 09:16 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















