అన్వేషించండి

Brahmamudi Serial November 15th Episode Highlights: అనామికకి అదిరిపోయే ఝలక్ ఇచ్చిన రాజ్ .. కావ్య ని దగ్గరకు లాక్కుని - బ్రహ్మముడి నవంబరు 15 ఎపిసోడ్ హైలెట్స్!

Brahmamudi Today Episode:  దుగ్గిరాల వారి కంపెనీలోకి కావ్య CEO గా అడుగుపెట్టడంతో కథ కీలక మలుపు తిరిగింది.. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..

Brahmamudi Serial Today November 15th Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

1/9
ఆఫీసులో శ్రుతి ముందే వాదనకు దిగుతారు రాజ్ అండ్ కావ్య. కావ్య పదే పదే బూత్ బంగ్లా గురించి మాట్లాడుతుంటుంది. ఏంటని శ్రుతి అడుగుతుంటే రాజ్ ఇబ్బందిగా కవర్ చేస్తుంటాడు. సీఈవో నువ్వో నేనో చూద్దాం అంటాడు రాజ్..

2/9
స్టాఫ్ మొత్తాన్ని పిలిచిన రాజ్ మా ఇద్దరికీ పోటీ పెట్టారు.. మీరు ఎవరి టీమ్ లో చేరాలి అనుకుంటున్నారో వాళ్లవైపు నిల్చోండి అంటాడు. అందరూ వెళ్లి కావ్య వైపు నిల్చుంటాడు. నా నీడలో బోనస్ లు , ఇంక్రిమెంట్స్ తీసుకుని ఇప్పుడు ఆమెవైపు వెళతారా మీ పని చెబుతా అంటాడు.

3/9
సెక్యూరిటీని పిలిచి కావ్య రాజ్ .. చీటీలు రాసి బౌల్ లో వేస్తాడు..ఎవరి పేర్లు వచ్చినవాళ్లు అటు రావాలంటాడు. నా వైపు ఉన్న టీమ్ బెస్ట్ డిజైన్లు వేసి గెలిపిస్తే నేను సీఈవో అయిన తర్వాత అందరకీ జీతం పెంచుతా అంటూ చాలా ఆంక్షలు విధిస్తాడు. తన ప్రయత్నం తనని చేయనీయ్యి..మనం నిజాయితీగా కష్టపడదాం అంటుంది కావ్య.

4/9
దుగ్గిరాల కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చిన  జగదీష్ చంద్రప్రసాద్ ముందు అనామిక కూర్చుని ఉంటుంది. ఆ కంపెనీలో, ఇంట్లో చాలా సమస్యలున్నాయి వాళ్లకి ప్రాజెక్ట్ ఇవ్వడం అవసరమా..అదేదో మాకివ్వండి అంటుంది. నాకు పరువే ముఖ్యం కొంత టైమ్ కావాలి అంటాడు. మంచి నిర్ణయం తీసుకోండి సర్ అనేసి వెళ్లిపోతుంది అనామిక

5/9
రైటర్ లక్ష్మీకాంత్ దగ్గరికి వచ్చిన కళ్యాణ్ తో నీ పేరు మారుమోగిపోయింది అంటాడు. కోట్లకు వారసుడివి అయిన నువ్వు ఆటో నడుపుకుంటున్నావా అందుకే నిన్ను  అసిస్టెంట్‌గా పెట్టుకోవాలని నిర్ణయించుకున్నానంటాడు. మూడేళ్లపాటూ నా దగ్గరే పనిచేస్తానని అగ్రిమెంట్ రాస్తే తీసుకుంటాను అంటాడు సరే అంటాడు కళ్యాణ్..

6/9
తన టీమ్ ని లోపలకు తీసుకెళ్లి డిజైన్లు ఎలా వేయాలో హితబోధ చేస్తాడు రాజ్.. మీ తలరాతలు మార్చేస్తాను.. గుంటనక్కలు తొంగి చూస్తున్నాయంటూ శ్రుతిపై కౌంటర్ వేస్తాడు. మీకు బ్యాంకులో లోన్ ఇప్పించి ఇల్లు కట్టిస్తానంటాడు.. చక్రం తిప్పాల్సిందే అంటూ పెద్ద క్లాస్ వేస్తాడు

7/9
ఒకర్ని ఓడించాలనే ఆలోచన పక్కనపెట్టి మనం గెలవాలనే ఆలోచనతో పనిచేయండి. ఇంతలో శ్రుతి వచ్చి రాజ్ హామీల గురించి చెబుతుంది..మీరు కూడా వాగ్ధానాలు చేయండి అంటుంది. నేను నీలాగే ఓ ఎంప్లాయిని మాత్రమే ఆయన కంపెనీకి వారసుడు ఆయన వాగ్ధానాలు చేస్తే నిలబెట్టుకునే ఆస్కారం ఉంది కానీ నాకు ఆ అర్హత లేదంటుంది కావ్య

8/9
ధాన్యలక్ష్మి భోజనానికి రాలేదని పిలిచినా మొహంమీదే తలుపువేసిందని పనిమనిషి చెబుతుంది. తను అడిగినట్టు ఆస్తి పంపకాలు చేయలేదని కోపంగా ఉన్నట్టుంది అంటుంది ఇందిరాదేవి. ఆ విషయంలో ఏదో నిర్ణయం తీసుకునేవరకూ తన కోపం తగ్గదు అత్తయ్యా అంటుంది అపర్ణ..

9/9
బ్రహ్మముడి నవంబరు 16 ఎపిసోడ్ లో... అనామిక మాటల నిజమా కాదా తేల్చుకునేందుకు ఆఫీసుకి వస్తాడు జగదీష్ చంద్రప్రసాద్. విడిపోయిన భార్య భర్త ఒకేచోట కలసి ఎందుకు పనిచేస్తారంటూ కావ్యను దగ్గరకు లాక్కుంటాడు...నువ్వు కూడా కవర్ చేయవే అంటాడు...

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Embed widget