అన్వేషించండి
Satyabhama Serial Today December 12 Highlights : పవన్ కళ్యాణ్ డైలాగ్స్ తో మహదేవయ్య మాస్ వార్నింగ్ .. శివంగిలా ఎదురుతిరిగిన సత్య - సత్యభామ డిసెంబరు 12 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. మహదేవయ్య రివర్స్ గేమ్ మొదలుపెట్టాడు... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
satyabhama serial December 12 episode Highlights
1/9

విశాలాక్షిపై కోప్పడిన విశ్వనాథం ఆ తర్వాత క్షమాపణలు చెబుతాడు. నీకు ఏం ఇవ్వలేకపోయినా ప్రశాంతమైన జీవితం ఇస్తా అనుకున్నా కానీ ఇలా జరగిందని కన్నీళ్లు పెట్టుకుంటాడు..ఇదంతా విని సత్య బాధపడుతుంది
2/9

మహదేవయ్య నుంచి కాల్ వస్తుంది..వికృతంగా నవ్వుతాడు. సింహం తో ఆడుకోకూడదు, పులితో ఫొటో అంటూ అత్తారింటింది దారేదిలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చెబుతాడు మహదేవయ్య. ఇదీ నేనంటే..ఇకపై తిక్క వేషాలు వేయకుండా ఉంటానని మాటివ్వు..ఇది ఆటలో మొదలు ముందు ముందు ట్విస్టులు ఎలా ఉంటాయో ఆలోచించు అని వార్నింగ్ ఇస్తాడు
Published at : 12 Dec 2024 09:43 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
తెలంగాణ
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















