అన్వేషించండి

Brahmamudi Serial Today December 11 Highlights : ఇకపై దుగ్గిరాలవారింటి మహరాణి కావ్య .. రాజ్ కూడా బంటుగా మారాల్సిందే - బ్రహ్మముడి డిసెంబరు 11 ఎపిసోడ్ హైలెట్స్!

Brahmamudi Today Episode: ఎట్టకేలకు అత్తారింట్లో అడుగుపెట్టింది కావ్యకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. రాజ్ అండ్ కావ్య టామ్ అండ్ జెర్రీ వార్ నడుస్తోంది...

Brahmamudi December 11th Episode

1/9
రాహుల్ కి రాజ్ డబ్బివ్వలేదనన్న అక్కసుతో ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్లి రెచ్చగొడుతుంది రుద్రాణి. రంగంలోకి దిగిన ధాన్యలక్ష్మి నోటికి పనిచెబుతుంది. ఒకప్పుడు అనామికకు 2 కోట్లు ఇచ్చావ్ కదా ఇప్పుడు అదే రెండు కోట్లు నాకివ్వు అంటుంది. అప్పుడు కళ్యాణ్ కి మంచి జరగాలని ఇచ్చాను..ఇప్పుడు నువ్వు అపాత్రదానం చేస్తానంటున్నావ్ అంటాడు రాజ్

2/9
ఆస్తి గొడవల వల్లే మా నాన్న ఆసుపత్రి పాలయ్యారు..ఆయన తిరిగి వచ్చాక చూద్దాం అంటాడు సుభాష్.. ఆయన తిరిగి రాకపోతే ఏంటి పరిస్థితి అంటుంది రుద్రాణి..

3/9
ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఆవేశంగా ముందుకొచ్చిన ఇందిరాదేవి లాగిపెట్టి కొడుతుంది. అసలు నీకు  నీ కొడుక్కి ఈ కుటుంబంతో సంబంధం లేదు దిక్కున్నచోట చెప్పుకోండి అంటాడు ప్రకాశం

4/9
నాకేం ఖర్మ..ఇదే ఇంట్లో దమ్ముతో నిలబడగలను. ధాన్యలక్ష్మితో పాటూ నేనూ అడుగుతున్నా ఆస్తి పంచాల్సిందే ఎవరి వాటా వాళ్లకి ఇవ్వాల్సిందే  అని డిమాండ్ చేస్తుంది. నాన్న ఏదైనా నీకివ్వాలంటే కాదనం..కానీ నాన్న ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇలా ప్రవర్తిస్తే నిన్ను ఎక్కడుంచాలో అక్కడుంచుతా అంటాడు సుభాష్

5/9
ఇలాంటి మీతో కలసి ఉండాలని కోరుకోవడం లేదు..రేపే లాయర్ ని పిలిచి ఆస్తులు పంచిస్తా అంటాడు..రుద్రాణి, ధాన్యలక్ష్మీ, రాహుల్ సంతోషిస్తారు. తాతయ్య అలా ఉండే మీరెలా చేస్తారని రాజ్ అడిగితే..ఏం చేయలేం అనేస్తాడు సుభాష్.

6/9
నన్ను దాటి నా పెళ్లాం ఇవి చేయాలనుకుంటే..పచ్చని సంసారంల చిచ్చుపెట్టిన నిన్ను..ఉమ్మడి కుటుంబాన్ని బజారుకి ఈడ్చాలనుకున్న దీన్ని జైలుకి పంపిస్తాను. ఏంటి బెదిరిస్తున్నారా అని ఫైర్ అవుతుంది ధాన్యలక్ష్మి.. ఇద్దరూ గొడవపడుతుంటే ఆపండి అని అరుస్తాడు సుభాష్.

7/9
కావ్య వచ్చి ఆవేశంలో తీసుకునే నిర్ణయం మంచిదికాదని మీకు తెలుసు..తాతయ్య కోలుకుని వస్తే ఇది తెలిసి తట్టుకోగలరా అని అడుగుతుంది. మీ నిర్ణయం సరైనది కాదు నలుగురిలో చెప్పి మిమ్మల్ని తక్కువ చేయలేను..అందుకే ఇలా వచ్చి చెబతున్నా అంటుంది కావ్య. నిర్ణయంలో మార్పులేదంటాడు సుభాష్

8/9
ఇల్లు ముక్కలవడం ఇష్టమా మీకు..ఆస్తులు పంచడం ఇష్టమా..ఎందుకు పట్టించుకోవడం లేదు..ఆస్తి పంపకాలు జరిగితే తాతయ్య ప్రాణాలు గాల్లో కలసిపోతాయి..తాతయ్య జ్ఞాపకాలతో అమ్మమ్మ ప్రాణాలు కూడా నిలవవు..మీరే ఏదైనా చేయండి అంటుంది. ఓ రకంగా డాడ్ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. కలసి ఉందామని ఏ ఒక్కరూ అనడం లేదంటాడు రాజ్.

9/9
బ్రహ్మముడి డిసెంబర్ 12 ఎపిసోడ్ లో.. లాయర్ ఎంట్రీ ఇచ్చి సీతారామయ్య రాసిన వీలునామా చదువుతాడు.ఆస్తి మొత్తం ఉమ్మడిగా ఉండాలని కోరుకుంటున్నా అని అందుకే కావ్య పేరుమీద పెట్టానని రాసి ఉంటుంది. రుద్రాణి, ధాన్యలక్ష్మికి పెద్ద షాకే ఇది.

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

 Vijaya Sai Reddy:  ఆంధ్ర శశికళ ఎవరు? విజయసాయిరెడ్డికి పొమ్మనలేక పొగబెట్టారా?
 ఆంధ్ర శశికళ ఎవరు? విజయసాయిరెడ్డికి పొమ్మనలేక పొగబెట్టారా? 
Another shock for YSRCP:  రాజ్యసభకు అయోధ్య రామిరెడ్డి కూడా గుడ్ బై - వచ్చే వారం రాజీనామా  ?
రాజ్యసభకు అయోధ్య రామిరెడ్డి కూడా గుడ్ బై - వచ్చే వారం రాజీనామా ?
Harish Rao: చంద్రబాబు గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే  అడగడం లేదు - రేవంత్ పై బీఆర్ఎస్ ఆగ్రహం
చంద్రబాబు గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే అడగడం లేదు - రేవంత్ పై బీఆర్ఎస్ ఆగ్రహం
EX Maoist Jampanna Interview | అమిత్ షా మాటలు నమ్మొద్దు, మావోయిస్టుల అంతం సాధ్యంకాదు | ABP Desam
EX Maoist Jampanna Interview | అమిత్ షా మాటలు నమ్మొద్దు, మావోయిస్టుల అంతం సాధ్యంకాదు | ABP Desam
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Vijaya Sai Reddy Quit Politics | రాజకీయాలు వదిలేస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటన | ABP DesamRachakonda CP on Meerpet Case | మీర్ పేట కేసు తేల్చాలంటే నిపుణులు కావాలి | ABP DesamMS Dhoni Rare Seen With Mobile | ప్రాక్టీస్ సెషన్ లో మొబైల్ తో ధోనీ | ABP DesamNetaji Subhash Chandra Bose Fiat Car | రాంచీలో పెట్టిన ఈ ఫియట్ కారు చరిత్ర తెలుసా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
 Vijaya Sai Reddy:  ఆంధ్ర శశికళ ఎవరు? విజయసాయిరెడ్డికి పొమ్మనలేక పొగబెట్టారా?
 ఆంధ్ర శశికళ ఎవరు? విజయసాయిరెడ్డికి పొమ్మనలేక పొగబెట్టారా? 
Another shock for YSRCP:  రాజ్యసభకు అయోధ్య రామిరెడ్డి కూడా గుడ్ బై - వచ్చే వారం రాజీనామా  ?
రాజ్యసభకు అయోధ్య రామిరెడ్డి కూడా గుడ్ బై - వచ్చే వారం రాజీనామా ?
Harish Rao: చంద్రబాబు గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే  అడగడం లేదు - రేవంత్ పై బీఆర్ఎస్ ఆగ్రహం
చంద్రబాబు గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే అడగడం లేదు - రేవంత్ పై బీఆర్ఎస్ ఆగ్రహం
EX Maoist Jampanna Interview | అమిత్ షా మాటలు నమ్మొద్దు, మావోయిస్టుల అంతం సాధ్యంకాదు | ABP Desam
EX Maoist Jampanna Interview | అమిత్ షా మాటలు నమ్మొద్దు, మావోయిస్టుల అంతం సాధ్యంకాదు | ABP Desam
Ind Vs Eng Chennai T20: గాయపడ్డ విధ్వంసక భారత ఓపెనర్.. చెన్నై మ్యాచ్ కు డౌటే..! తెలుగు కుర్రాడికి ఓపెనింగ్ చాన్స్
గాయపడ్డ విధ్వంసక భారత ఓపెనర్.. చెన్నై మ్యాచ్ కు డౌటే..! తెలుగు కుర్రాడికి ఓపెనింగ్ చాన్స్
Vijayasai Reddy :  విజయసాయిరెడ్డి సంచలనం - రాజకీయాలకు గుడ్ బై - కారణం ఏమిటంటే ?
విజయసాయిరెడ్డి సంచలనం - రాజకీయాలకు గుడ్ బై - కారణం ఏమిటంటే ?
Mamata Kulakarni : దేశాన్ని ఊపేసిన మోహన్ బాబు హీరోయిన్.. కుంభమేళా లో సన్యాసినిగా....
దేశాన్ని ఊపేసిన మోహన్ బాబు హీరోయిన్.. కుంభమేళా లో సన్యాసినిగా....
OTT Crime Thriller: తెలుగులో విడుదలైన వారానికే ఓటీటీలోకి త్రిష సినిమా... లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
తెలుగులో విడుదలైన వారానికే ఓటీటీలోకి త్రిష సినిమా... లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget