అన్వేషించండి

Brahmamudi January 23rd Episode Highlights: కావ్య విషయంలో రియలైజ్ అయిన రాజ్ .. సహనాన్ని పరీక్షిస్తోన్న వందకోట్ల పంచాయతీ - బ్రహ్మముడి జనవరి 23 ఎపిసోడ్ హైలెట్స్!

Brahmamudi Serial January 23rd Episode: కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసిన సీతారామయ్య... ష్యూరిటీ సంతకం పెట్టి కొత్త కష్టాలు తీసుకొచ్చాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Brahmamudi January 23rd Episode (Disney Plus Hotstar/ Star Maa)

1/10
నందగోపాల్ ని పట్టుకుంటారు రాజ్ కావ్య.. పోలీసులకు అప్పగిస్తారు. నందని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తుంటే ఓ వ్యక్తి వచ్చి వాడిని కాల్చేసి వెళ్లిపోతాడు

2/10
హమ్మయ్య ఇక ఇంట్లోవాళ్లకి చెప్పేందుకు సమాధానం దొరికిందని అనుకుంటారు రాజ్ కావ్య..ఇంతలో నందాను కాల్చేసిన విషయం తెలిసి కంగారుగా వస్తారు. వాడు పోయాడని పోలీసులు చెప్పడంతో షాక్ అవుతారు

3/10
మొత్తం చూస్తుంటే వీడిని ప్రీ ప్లాన్డ్ గా చంపారని అర్థమవుతోందంటాడు SI. ఇప్పుడు వందకోట్లు ఎక్కడినుంచి తీసుకురావాలని రాజ్ అంటాడు. ఇక ఇక్కడ ఉండడం మంచిదికాదంటూ కావ్య తీసుకెళ్లిపోతుంది

4/10
సాయంత్రం వచ్చి నిజాలు చెబుతారుగా అని ధాన్యం అంటే..ఇంతలో రాహుల్ వచ్చి వాళ్లు ఇవాళ ఆఫీస్ కి వెళ్లలేదట అంటాడు. మననుంచి తప్పించుకునేందుకు వెళ్లారు కానీ ఆఫీస్ లో పని ఉండి వెళ్లలేదంటుంది రుద్రాణి

5/10
ఇంట్లో ఏం చెప్పాలో అని ఆలోచిస్తారు..వాడు దొరికాడు అనే అత్యుత్సాహంతో నేను అన్నీ చెప్పేస్తానని నోరు జారాను అంటాడు రాజ్. అందుకే కన్ఫర్మేషన్ లేకుండా మాట ఇవ్వొద్దంటుంది. తాతయ్య ఇచ్చిన మాటకోసం నిన్ను ఇబ్బందుల్లోకి లాగాను అనిపించింది సారీ అంటాడు రాజ్.

6/10
నాతోపాటూ నిన్ను కూడా తప్పుపడతారని తట్టుకోలేకపోతున్నా అంటాడు. ఇప్పుడు ఔట్, వంద కోట్ల షూరిటీ తెలిస్తే రుద్రాణి అత్త ఊరుకోదంటాడు రాజ్. లోపలకు వెళ్లాలంటేనే భయంగా ఉందంటాడు రాజ్

7/10
అదిగో కారు వచ్చింది తల్లీ కొడుకు సర్దుకునేందుకు రెడీగా ఉండండని సెటైర్ వేస్తుంది స్వప్న. మనం దొరికేదే లేదు..మూడో కంటికి తెలియకుండా ఫ్రాడ్ చేశానంటాడు రాహుల్.

8/10
మళ్లీ ఇంట్లో గొడవ ప్రారంభిస్తారు ధాన్యలక్ష్మి, రుద్రాణి. సుభాష్ కూడా నిలదీయడంతో సారీ మావయ్యగారు నేను చెప్పలేను అనేస్తుంది కావ్య.

9/10
ఈరోజు ఆఫీస్ కి వెళ్లలేదట ఎక్కడికి వెళ్లారని నిలదీస్తారు. రహస్యంగా ఏం చేస్తున్నారని నిలదీస్తుంది రుద్రాణి. అసలు నిజం చెబితే తట్టుకునే శక్తి మీలో ఎవరికైనా ఉందా అని రాజ్ అంటాడు. మా అమ్మా నాన్న నానమ్మకు నిజం తెలియాలని రాజ్ చెప్పేందుకు ప్రయత్నిస్తాడు కానీ కావ్య ఆపేస్తుంది

10/10
బ్రహ్మముడి జనవరి 24 ఎపిసోడ్ లో...రూమ్ లోకి వెళ్లిన తర్వాత బాధపడుతుంది కావ్య. దేవుడులాంటి మావయ్యగారిని పట్టుకుని అడిగే హక్కులేదని నోరు జారానని బాధపడుతుంది కావ్య. నామీద కోపం రాలేదా అంటే..ఇకపై నీ మనసు కష్టపెట్టుకుండా చూసుకుంటా అంటాడు రాజ్. రాజ్ ని హగ్ చేసుకుని బాధపడుతుంది కావ్య

Photo Gallery

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Metro: తెలంగాణ ప్రభుత్వం సంచలనం - మెట్రోలో ఎల్ అండ్ టీ వాటా అంతా కొనాలని నిర్ణయం !
తెలంగాణ ప్రభుత్వం సంచలనం - మెట్రోలో ఎల్ అండ్ టీ వాటా అంతా కొనాలని నిర్ణయం !
Andhra Statues Removal: ఏపీలో రోడ్లపై ఉన్న అనధికార విగ్రహాలు తొలగించాలని నిర్ణయం - ఎన్టీఆర్, వైఎస్అర్‌లవీ తొలగిస్తారా ?
ఏపీలో రోడ్లపై ఉన్న అనధికార విగ్రహాలు తొలగించాలని నిర్ణయం - ఎన్టీఆర్, వైఎస్అర్‌లవీ తొలగిస్తారా ?
Andhra Pradesh TET 2025: నవంబర్‌లో టెట్‌- వచ్చే ఏడాది డీఎస్సీ - మంత్రి లోకేష్ మరో కీలక ప్రకటన 
నవంబర్‌లో టెట్‌- వచ్చే ఏడాది డీఎస్సీ - మంత్రి లోకేష్ మరో కీలక ప్రకటన 
Weather Update: వారం పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలే వర్షాలు - వాయుగుండం ముప్పు కూడా !
వారం పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలే వర్షాలు - వాయుగుండం ముప్పు కూడా !
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

OGతో పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే కానీ.. ఒక్కటి తగ్గింది సుజీత్!
Pakistan vs Sri Lanka Asia Cup 2025 | డూ ఆర్ డై మ్యాచ్ లో స‌త్తా చాటిన పాక్
India vs Bangladesh Preview Asia Cup 2025 | నేడు బాంగ్లాదేశ్ తో తలపడనున్న ఇండియా
Arjun Tendulkar vs Samit Dravid | సమిత్ ద్రవిడ్ వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్
Abrar Ahmed vs Wanindu Hasaranga Asia Cup 2025 | అహ్మద్ vs హసరంగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro: తెలంగాణ ప్రభుత్వం సంచలనం - మెట్రోలో ఎల్ అండ్ టీ వాటా అంతా కొనాలని నిర్ణయం !
తెలంగాణ ప్రభుత్వం సంచలనం - మెట్రోలో ఎల్ అండ్ టీ వాటా అంతా కొనాలని నిర్ణయం !
Andhra Statues Removal: ఏపీలో రోడ్లపై ఉన్న అనధికార విగ్రహాలు తొలగించాలని నిర్ణయం - ఎన్టీఆర్, వైఎస్అర్‌లవీ తొలగిస్తారా ?
ఏపీలో రోడ్లపై ఉన్న అనధికార విగ్రహాలు తొలగించాలని నిర్ణయం - ఎన్టీఆర్, వైఎస్అర్‌లవీ తొలగిస్తారా ?
Andhra Pradesh TET 2025: నవంబర్‌లో టెట్‌- వచ్చే ఏడాది డీఎస్సీ - మంత్రి లోకేష్ మరో కీలక ప్రకటన 
నవంబర్‌లో టెట్‌- వచ్చే ఏడాది డీఎస్సీ - మంత్రి లోకేష్ మరో కీలక ప్రకటన 
Weather Update: వారం పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలే వర్షాలు - వాయుగుండం ముప్పు కూడా !
వారం పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలే వర్షాలు - వాయుగుండం ముప్పు కూడా !
YS Jagan Opposition Status: ప్రజలు ఇవ్వలేదు ఏం చేసినా ప్రయోజనం లేదు! -జగన్ ప్రతిపక్షహోదాపై అయ్యన్న కామెంట్స్ 
ప్రజలు ఇవ్వలేదు ఏం చేసినా ప్రయోజనం లేదు! -జగన్ ప్రతిపక్షహోదాపై అయ్యన్న కామెంట్స్ 
Fake Baba: శారదాపీఠం పేరుతో విద్యార్థులపై లైంగిక వేధింపులు - ఇతను కీచకబాబా
శారదాపీఠం పేరుతో విద్యార్థులపై లైంగిక వేధింపులు - ఇతను కీచకబాబా
Snake Beggig: మెడలో పాము వేసుకొచ్చి బెగ్గింగ్ -ఇవ్వక చస్తారా అన్నట్లుగా బెదిరింపులు- క్లైమాక్స్ ట్విస్ట్
మెడలో పాము వేసుకొచ్చి బెగ్గింగ్ -ఇవ్వక చస్తారా అన్నట్లుగా బెదిరింపులు- క్లైమాక్స్ ట్విస్ట్

Embed widget