అన్వేషించండి

Snake Beggig: మెడలో పాము వేసుకొచ్చి బెగ్గింగ్ -ఇవ్వక చస్తారా అన్నట్లుగా బెదిరింపులు- క్లైమాక్స్ ట్విస్ట్

Sabarmati Express: సబర్మతి ఎక్స్ ప్రెస్ రైల్లో ఓ వ్యక్తి మెడలో పాము వేసుకుని వచ్చి డబ్బులు అడుక్కున్నాడు. కానీ అతను పాముతో భయపెట్టి డబ్బులు అడిగే ప్రయత్నం చేశాడు.

Man carrying snake asks passengers for money: రైల్లో వెళ్తూంటే అడుక్కునే వాళ్లు రకరకాల విద్యలు ప్రదర్శిస్తారు. కొందరు పాటలు పాడుతారు. కొంత మంది బోగీ క్లీన్ చేస్తారు. మరొకరు మరో విద్య ప్రదర్శిస్తారు. అందరూ జాలిగా ఎంతో కొంత డబ్బులిస్తారని అనుకుంటారు. కానీ కొంత మంది తెలివిమీరిపోయిన వారు ఉంటారు. వారు భయపెట్టి డబ్బులు తీసుకోవాలనుకుంటారు. అలాంటి వాడే ఈ ్యక్తి. 

 అహ్మదాబాద్‌కు  వెళ్తున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక వ్యక్తి పామును చేతిలోకి తీసుకొని ప్రయాణికులను భయపెట్టి డబ్బు డిమాండ్ చేసిన సంఘటన వైరల్ అయింది. మధ్యప్రదేశ్‌లోని ముంగావలి జంక్షన్ వద్ద రైలు బయలుదేరిన తర్వాత జరిగిన పాము  చుట్టుకొని ప్రయాణికుల ముఖాలకు సమీపంగా తీసుకెళ్లి డబ్బులు ఇవ్వాలని అడుక్కోవడం ప్రారంభించాడు. భయపడిన  కొందరు ప్రయాణికులు డబ్బు ఇచ్చి తప్పించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందడంతో రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.  

సబర్మతి ఎక్స్‌ప్రెస్   మధ్యప్రదేశ్‌లోని ముంగావలి జంక్షన్ వద్ద ఆగిన తర్వాత ఈ వ్యక్తి రైలులోకి ప్రవేశించాడు.   ప్రయాణికుల ముఖాలకు సమీపంగా పామును తీసుకెళ్లి "డబ్బు ఇవ్వండి" అని డిమాండ్ చేశాడు. వీడియోలో కనిపించినట్లుగా, ప్రయాణికులు భయపడి, అసౌకర్యంగా కనిపించారు. కొందరు తమ జేబుల నుంచి నోట్లు తీసి అతనికి ఇచ్చారు. ఈ పాము విషము లేని రకం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు, కానీ దాని రూపం చూసి ప్రయాణికులు భయపడ్డారు.           

  
వీడియో వైరల్ కాగానే రైల్వే సేవా X అకౌంట్ త్వరగా స్పందించింది. రైల్వే అధికారులు "ఇలాంటి అనధికారిక వ్యక్తులు రైల్వేలోకి ప్రవేశించకుండా గ్రిష్టమైన చర్యలు తీసుకుంటాము" అని ప్రకటించారు. RPF ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించి, వీడియో ఆధారంగా వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Tragedy in Asifabad: బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
AP MPTC ZPTC Elections Schedule: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Tragedy in Asifabad: బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Janasena Wins Darsi Municipal Chairman: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
Supreme Court Recruitment: పదో తరగతి అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. 130 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
పదో తరగతి అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. 130 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
AP MPTC ZPTC Elections Schedule: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
PV Sindhu Bathukamma Controversy: పీవీ సింధు వెండి బతుకమ్మపై ట్రోలింగ్.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్
పీవీ సింధు వెండి బతుకమ్మపై ట్రోలింగ్.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్
Embed widget