కిమ్ జాంగ్-ఉన్ ప్రభుత్వం 'ఐస్‌క్రీమ్' అనే ఆంగ్ల పదాన్ని నిషేధించి, 'ఎసెకిమో' లేదా 'ఎరెంబోసెంగి' అని మార్చింది.



హ్యాంబర్గర్ అనే పదాన్ని నిషేధించి, 'దజిన్-గోగి గ్యాప్పాంగ్' అని మార్చారు.. కొరియా పదాలు మాత్రమే వాడాలన్న ఉద్దేశంతో మారుస్తున్నారు.



కిమ్ జాంగ్-ఉన్ 28 రకాల హెయిర్‌స్టైల్స్ (పురుషులకు 10, మహిళలకు 18) మాత్రమే అనుమతించారు. ఇది ప్రజల లుక్‌ను ఐడియాలజీకి అనుగుణంగా చేయడానికి తీసుకున్న నిర్ణయం.



విదేశీ సినిమాలు చూస్తే మరణశిక్ష. అమెరికన్ సినిమాలు చూస్తే ఉరితీయడం, భారతీయ సినిమాలు చూస్తే జైలు శిక్ష విధిస్తారు.



అగ్నిప్రమాదాల్లో మొదట లీడర్ ఫోటోను (కిమ్ జాంగ్-ఉన్ లేదా కిమ్ ఇల్-సంగ్) కాపాడాలని, తర్వాత తమను తాము కాపాడుకోవాలని ఆదేశించారు.



కిమ్ జాంగ్-ఉన్ మీటింగ్‌లో నిద్రపోతే మరణశిక్ష విధిస్తారు. ఒక డిఫెన్స్ మినిస్టర్ నిద్రపోయినందుకు ఉరితీశారు.



కిమ్ తండ్రి కిమ్ ఇల్-సంగ్ మరణ రోజు (జూన్ 8)న ఆల్కహాల్ తాగడం, డ్యాన్స్ చేయడం, నవ్వడం కూడా నిషేధం.



పెళ్లి చేసుకున్నవారు అధికారిక వేడుక తర్వాత కిమ్ ఇల్-సంగ్ గుడికి వెళ్లాలి. కిమ్ జాంగ్-ఉన్, కిమ్ ఇల్-సంగ్ జన్మదినాల్లో పెళ్లిళ్లు చేసుకోకూడదు.



బ్యాన్ చేసిన పాటలు ఉన్న క్యాసెట్ టేప్‌లు, సిడిలను పాడు చేయాలని డిక్రీ జారీ చేశారు.



కిమ్ జాంగ్-ఉన్ బయోలాజికల్ వెపన్స్ ప్రోగ్రాం‌ను బలోపేతం చేసి, యూనివర్సిటీల్లో ఇంజెక్షన్లు టెస్ట్ చేయడానికి అనుమతించారు.